New Katha Varnika is now on Google Play — read Telugu stories on your phone. Learn more
Episode 1

Episode 1

ఐదేళ్లుగా భార్య జ్ఞాపకాలతో ఒంటరిగా బ్రతుకుతున్న శౌర్య……… !!
మరో పెళ్లి చేసుకోమని తల్లి సీత ఎంత చెప్పినా వినడు…!!
కానీ ఓ రోజు తల్లి పెట్టిన ఒక కండిషన్ వల్ల తప్పనిసరి పరిస్థితుల్లో పెళ్లికి ఒప్పుకుంటాడు…!!
అక్కడే అతని జీవితంలోకి అడుగుపెడుతుంది
23 ఏళ్ల శాన్వి………!!
ఫ్యామిలీ బాధ్యతలు మోస్తూనే తన సెల్ఫ్ రెస్పెక్ట్ కోసం నిలబడే అమ్మాయి…….!!
35 ఏళ్ల శౌర్య…!! 23 ఏళ్ల శాన్వి…!!
ఇద్దరి మధ్య పన్నెండేళ్ల ఏజ్ గ్యాప్…..!!
ఇద్దరి మధ్య అస్సలు కుదరని ఆలోచనలు…!!
మరి వీళ్లిద్దరి పెళ్లి ఎలా జరుగుతుంది…??
శౌర్య మనసులో ఉన్న గతాన్ని శాన్వి మార్చగలదా…??
లేక ఈ బంధం మొదలవ్వకముందే ముగిసిపోతుందా…??
అసలు శౌర్య–శాన్వి మధ్య ఏం జరగబోతోంది…?? ❤️ తెలుసుకోవాలి అంటే మనం స్టోరీ లోకి వెళ్లాల్సిందే………… !!

 

Premium Unlock Premium Full story · from ₹69
Log in & Pay