శాన్వికి మొదటి రోజు రాత్రే దెబ్బ కాస్త గట్టిగా తగిలింది……….. !! తనకు ఊహ తెలిసినప్పటి నుంచి ఇప్పటివరకు తన మీద ఎవరూ ఇలా చేయి చేసుకోలేదు………. !! అలాంటిది శౌర్య కొట్టిన దెబ్బ ఆమె మనసుకీ, శరీరానికి కీ నొప్పిని కలిగించింది…….. !! తను స్కూల్లో ఎప్పుడూ టాపర్ గా & ఇంట్లో చాలా సాఫ్ట్ నేచర్ ఉన్న అమ్మాయిగా పెరగడంతో ఎవరూ ఎప్పుడూ ఆమెపై చేయి చేసుకోలేదు………. !! కానీ జీవితంలోని ఫస్ట్ టైమ్ అది కూడా పెళ్లయిన వెంటనే శౌర్య చేతిలో దెబ్బ తింది……. !! చెంపను పట్టుకుని మౌనంగా కన్నీళ్లు పెట్టుకుంటున్న శాన్వి చేతులను కోపంతో బలంగా పట్టుకున్నాడు శౌర్య………. !!
ఏయ్ ఇది నా ఇల్లు & ఇది నా పర్సనల్ రూమ్………!! ఇక్కడున్న ఏ సింగిల్ థింగ్ ని ముట్టుకునే రైట్ గానీ, అథారిటీ గానీ నీకు లేవు………. !! నువ్వు కేవలం మా అమ్మ కి కోడలిగా మాత్రమే ఉంటావ్ అంతే నాకు మాత్రం కేవలం ఈ ఇంట్లో వర్క్ చేయడానికి ఉన్న ఒక వర్కర్ వి………. !! గాట్ ఇట్ ఇంకొక్క సారి ఈ రూమ్ లో ఉన్న ఏ థింగ్ నైనా టచ్ చేయడానికి ట్రై చేసావో చంపేస్తాను………. !!