శ్రేయస్ తన కన్న కొడుకే అన్న నిజం తెలిసిన అర్జున్ భట్టాచార్యకు మైండ్ బ్లాక్ అయింది……… !! శ్రేయస్‌ను తన ఒడిలో కూర్చోబెట్టుకుని ఎంతో ఆప్యాయంగా తనకు ముద్దుల వర్షం కురిపిస్తున్న అర్జున్ వైపు నిత్య కోపంగా చూస్తూ…….. !! మీరు ఇక్కడి నుంచి వెళ్లండి అర్జున్ బికాస్ దిస్ ఈజ్ టూ మచ్ ఈ ఒక్కరోజు మేము ఇక్కడ ఉండలేమా ఆ మాత్రానికే మీరు మీ వర్క్స్ ఆపుకుని రావాల్సిన నీడ్ లేదు ……….. !! మీకు ఆఫీస్‌లో చాలా ఇంపార్టెంట్ వర్క్ ఉంది కదా ప్లీజ్ లీవ్ ఫ్రమ్ హియర్………… !! ఇక్కడ సిట్యుయేషన్ అంతా నేను మేనేజ్ చేసుకుంటాను అంది డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ……….. !!