** అజేయ – 8 ** రాఘవ్.. బ్లేజర్ జేబులో చేతులు పెట్టుకుని నడుస్తుంటే, అతని మైండ్‌లో మళ్లీ ఆ వింత ఆలోచనలు లూప్‌లా తిరగడం స్టార్ట్ అయ్యాయి… నేను గీసిన ఆ సింబల్ ఏంటి?? నా కలలో వచ్చేవి నిజం గా జరిగిన ఘటనలు ఏనా?? రోజురోజుకీ నా బ్రెయిన్‌ని ఎందుకు దాని వైపే అంతగా లాగుబడుతుంది..?? ప్రొఫెసర్ విలయమ్స్ చెప్పింది నిజమేనా.. లేక నా డ్రీమ్స్ ని అతడు ఏమైనా అతనికి కావాల్సినట్టు యూస్ చేసుకు…