ప్రేమ దూరమైన తర్వాత 💔 – 1
తెగిపోయిన బంధం… విరిగిపోయిన నమ్మకం… దూరమైన రెండు హృదయాలు…!! కాలం మళ్లీ వారిని ఒకే దారిలో నిలబెడితే…..?? గాయపడ్డ మనసులు మళ్లీ కలుస్తాయా……?? క్షమాపణలు ప్రేమగా మారతాయా……..?? విడిపోయిన బంధం మళ్లీ బలమైన అనుబంధంగా మారుతుందా…….?? తెగిపోయిన బంధానికి మళ్లీ ముడి పడుతుందా……?? అదే ప్రేమ దూరమైన తర్వాత కథ…….!! ముంబై!! రాత్రి పదకొండు గంటలు.!! ముంబై సిటీ లోని ఒక ప్రైమ్ ఏరియాలో ఉన్న పెద్ద మాన్షన్ కాలింగ్ బెల్ ఒక్కసారిగా మోగింది…….. !! […]