Episode 1
Episode 01: గెలుపంటే ఏంటి? “ప్రేమ ఎప్పుడు ఎలా పుడుతుందో ఎవరికి తెలియదంటారు కానీ, ఆకర్షణ మాత్రం చెప్పే పుడుతుంది. ఎందుకంటే ఆ పని కళ్ళు చేస్తాయి. మన మనసుకి ఆకర్షణేదో ప్రేమేదో ఇట్టే తెలిసిపోతుంది. అయినా అందులోనే మునిగిపోతాం… మరి దానికి కారణం ఏంటో తెలుసా! మన మనసే… అవును, మనల్ని మోసం చేస్తూనే, తనకి తాను మోసపోయేది కూడా మనసే” అని అటు వైపుగా ఎవరో మాట్లాడుతున్న మాటలు వినిపించాయి. ‘జీవితం […]