New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more

ప్రణయం శరణం గచ్ఛామి

3 stories Ongoing Romance Love Suspense

ఎపిసోడ్ 1అది కాచీగూడ రైల్వే స్టేషన్.సాయంత్రం వేళ లోకల్ ట్రెయిన్ ప్లాట్‌ఫామ్ పైకి వచ్చి ఆగీ ఆగడంతోనే ప్రయాణికుల రద్దీ పోటెత్తింది. ఆ తోపులాటల మధ్య నుంచే బయటకు అడుగుపెట్టింది ప్రజ్వల.వెన్నెలను సవాలు చేస్తున్న పాలమీగడ లాంటి రంగు, తీర్చిదిద్దిన నడుము, ఒంపుసొంపుల్లో రాజసాన్ని దాచుకున్న రూపం. యాష్ అండ్ బ్లాక్ కాంబినేషన్ లెనిన్ కాటన్ చీర, మ్యాచింగ్ బ్లౌజ్.. కుడిఛేయి రిస్ట్ కి బ్లాక్ చెయిన్ ఉన్న రిస్ట్ వాచ్, ఎడమ చేతికి ఒక అర డజను మట్టి గాజులు, నుదట వంపు తిరిగిన కనుబొమల మధ్య చిన్న నలుపు స్టిక్కర్, మీనాల్లాంటీ కాటుక కళ్ళు.. రోజా పూలకే గుబులు పుట్టించే గులాబీ రంగు పెదవులు, పాలుగారే నున్నని బుగ్గలతో,..చెదిరిన ముంగురులు ముఖంపై…

Browse Stories

ప్రణయం శరణం గచ్ఛామి

ప్రణయం శరణం గచ్ఛామి – 1

ఎపిసోడ్ 1 అది కాచీగూడ రైల్వే స్టేషన్. సాయంత్రం వేళ లోకల్ ట్రెయిన్ ప్లాట్‌ఫామ్ పైకి వచ్చి ఆగీ ఆగడంతోనే ప్రయాణికుల రద్దీ పోటెత్తింది. ఆ తోపులాటల మధ్య నుంచే బయటకు అడుగుపెట్టింది ప్రజ్వల.   వెన్నెలను సవాలు చేస్తున్న పాలమీగడ లాంటి రంగు, తీర్చిదిద్దిన నడుము, ఒంపుసొంపుల్లో రాజసాన్ని దాచుకున్న రూపం. యాష్ అండ్ బ్లాక్ కాంబినేషన్ లెనిన్ కాటన్ చీర, మ్యాచింగ్ బ్లౌజ్..    కుడిఛేయి రిస్ట్ కి బ్లాక్ చెయిన్ ఉన్న రిస్ట్ […]

3 min 81 views
ప్రణయం శరణం గచ్ఛామి

ప్రణయం శరణం గచ్ఛామి – 2

ఎపిసోడ్ 2:    ప్రజ్వల మాటలు వింటూనే హరిశ్చంద్ర ప్రసాద్ గారి మనసు కరిగిపోయింది. కాస్త ముందుకు వంగి ఎంతో ఆప్యాయంగా చూశారు.   “ఎందుకమ్మా నీకింత స్ట్రగుల్? నువ్వు నా బంగారుతల్లివి కదా.. ఈ తాతయ్య ఉన్నాడుగా నీకు! నేను చెప్పేది ఒక్కసారి విను తల్లీ.. నీ చేతికి మట్టంటకుండా నీ ప్రాబ్లమ్స్ అన్నీ చిటికెలో సాల్వ్ చేసేస్తాను. నువ్వు జస్ట్ ఒక్కమాట ‘ఊ’ అనాలే కానీ.. అంతా నేను చూసుకుంటాను!” చాలా బాధగా అన్నారు. […]

5 min 49 views
ప్రణయం శరణం గచ్ఛామి

ప్రణయం శరణం గచ్ఛామి – 3

ఎపిసోడ్ 3 మరునాడు ఉదయం..సైడ్ టేబుల్ మీద ఉన్న ఫోన్ రింగ్ అవ్వడంతో ప్రజ్వలకు మెలకువ వచ్చింది. కళ్లు నులుముకుంటూ స్క్రీన్ పై పేరు చూసి టక్కున కాల్ లిఫ్ట్ చేసింది. “హా.. బాబాయ్! బాగున్నారా? అక్కడ పిన్ని, నీరూ అందరూ బాగున్నారా?” ఆత్రుతగా అడిగింది. అవతల నుంచి బాబాయ్ గొంతు కాస్త బరువుగా వినిపించింది.   “అందరం బానే ఉన్నాం ప్రజూ.. కానీ.. ఇక్కడ హాస్పిటల్ బిల్స్ పెరిగిపోతున్నాయి తల్లీ. డాక్టర్లు అర్జెంట్‌గా అమౌంట్ కట్టమంటున్నారు. […]

4 min 25 views