New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more

బంధమే.. అనుబంధమైతే

42 stories Ongoing Love Suspense Thriller

ఒక అమ్మాయి తన క్యాబిన్లో కూర్చొని సిస్టంలో వర్క్ చేసుకుంటుంటే ప్యూన్ వచ్చి మేడం మిమ్మల్ని సార్ పిలుస్తున్నారు అని చెప్తాడుసరే వెళ్తాను అని ప్యూన్ ని పంపిస్తుందిమే ఐ కం ఇన్ సార్ డోర్ నాక్ చేసి అడిగింది ఆ అమ్మాయియస్ కం ఇన్ అని చెప్పి ఫైల్ లో సెర్చ్ చేస్తూనే ఉన్నాడు ఆ బాస్...రెండు నిమిషాలు గడిచినా ఏ రెస్పాండ్ లేక... సార్ పిలిచారంట...అని చిన్నగా అడిగింది ఆ అమ్మాయియహ్.. సిట్ డౌన్... అంటూ ఛైర్ చూపించి ఫైల్ క్లోజ్ చేసి ఛైర్ లో వెనక్కి వాలాడు...మిస్ అర్చిత... మీరు ఇక్కడ టూ ఇయర్స్ గా వర్క్ చేస్తున్నారు గా సో ఈ కంపెనీ పై మీ ఒపీనియన్…

Browse Stories

బంధమే.. అనుబంధమైతే

బంధమే.. అనుబంధమైతే – 1

ఒక అమ్మాయి తన క్యాబిన్లో కూర్చొని సిస్టంలో వర్క్ చేసుకుంటుంటే ప్యూన్ వచ్చి మేడం మిమ్మల్ని సార్ పిలుస్తున్నారు అని చెప్తాడు   సరే వెళ్తాను అని ప్యూన్ ని పంపిస్తుంది     మే ఐ కం ఇన్ సార్ డోర్ నాక్ చేసి అడిగింది ఆ అమ్మాయి     యస్ కం ఇన్ అని చెప్పి ఫైల్ లో సెర్చ్ చేస్తూనే ఉన్నాడు ఆ బాస్…     రెండు నిమిషాలు గడిచినా […]

3 min 132 views
బంధమే.. అనుబంధమైతే

బంధమే.. అనుబంధమైతే – 2

  నా కూతురు చదువులో ఫస్ట్ అందుకే దాని ఫ్రెండ్స్ కూడా దానికే ఫోన్ చేసి డౌట్ లు అడుగుతారు అంటూ కూతురి గురించి ఆలోచిస్తూ చాలా మురిసిపోతుంది శకుంతల…   మరి ఆ తల్లికి తన కూతురి నిజం స్వరూపం తెలిసేనా…!!     @@@@@     SC టెక్ సొల్యూషన్స్ లో ఈవెనింగ్ టైం 6 కి అర్చిత కి ఈ రోజు బాండ్ ఎండ్ అవుతుంది అని తెలిసిన కొలిగ్స్ తనకి […]

3 min 79 views
బంధమే.. అనుబంధమైతే

బంధమే.. అనుబంధమైతే – 3

    ఆఫ్టేర్నూన్ పడుకున్న అశ్విత కి సాయంత్రం 4 గంటలకు మెలుకువ వచ్చి లేచి టైం చూసి ఫ్రెష్ అయ్యి హాల్లోకి వెళ్ళింది     అమ్మా కాఫీ అంటూ శకుంతల గారితో కాఫీ పెట్టించుకొని తాగి అన్ని సార్లు ఫోన్ చేసిన లిఫ్ట్ చేయని అక్క మీద కోపం తో మళ్ళీ మళ్ళీ చేస్తూనే ఉంది…     ఫోన్ సైలెంట్ లో ఉంటే ఎన్నిసార్లు చేసినా నో యూస్ కదా….     […]

3 min 81 views
బంధమే.. అనుబంధమైతే Premium

బంధమే.. అనుబంధమైతే – 4

  తనేం అంటుందో అర్థమవ్వక అశ్విత కి మళ్ళీ కాల్ చేసింది అర్చిత     లిఫ్ట్ చేసి ఏయ్ ఒక్కసారి చెప్తే అర్థం కాదా అంటూ ఫైర్ అయింది అశ్విత…     అది కాదు అశ్వి.. నా దగ్గర అంటూ ఉండగా మధ్యలోనే ఆపుతూ నాకు తెలుసు కానీ నాకు అమౌంట్ కావాలి ..     ఎలా అయినా అరేంజ్ చేయ్ లేదంటే తెలుసు గా… నా ఫ్రెండ్ ధీరజ్ అంటూ ఆపేసింది […]

3 min 62 views
బంధమే.. అనుబంధమైతే Premium

బంధమే.. అనుబంధమైతే – 5

ఓకే ఆ అమౌంట్ నేను ఇస్తాను అనగానే అర్చిత ఫేస్ లో బ్రైట్ ఫీల్ వచ్చింది కానీ వెంటనే వద్దు సార్ అంది….     అర్చి ఏమైందే… ఎందుకు వద్దు అంటున్నావ్ అని అడిగింది మేఘ      నీకంటే 1k ఆర్ 2k ఇస్తూ మెల్లిగా తీర్చేస్తాను కానీ సార్ కి నేను ఒకేసారి అంత అమౌంట్ ఇవ్వలేను కదే…     అదే నీ ప్రాబ్లెమ్ అయితే సార్ కి ఆ అమౌంట్ […]

3 min 33 views
బంధమే.. అనుబంధమైతే Premium

బంధమే.. అనుబంధమైతే – 6

  Mr .శౌర్యా.. అర్జెంట్ గా డబల్ సాలరి తో PA కావాలని యాడ్ ఇవ్వండి … అని కాల్ చేసి చెప్పాడు అరణ్య్     ఓకే సార్…     సమ్ వన్ హూ కెన్ హ్యాండిల్ మై షెడ్యూల్… మై రూల్స్… అండ్ మై టెంపర్ ఆల్సో… అన్నాడు      శౌర్యా తల కొట్టుకొని ఓకే ఐ  అండర్స్టూడ్ సార్… బట్ కెన్ ఐ టాక్ టూ యు ఫర్ ఎ […]

3 min 41 views
బంధమే.. అనుబంధమైతే Premium

బంధమే.. అనుబంధమైతే – 7

చుట్టూ వాతావరణం గమనిస్తూనే చౌహాన్ ని ఫాలో అయిన అర్చిత సార్ మీటింగ్ అన్నారు ఇక్కడ ఎవరు కనిపించట్లేదు..     వెయిట్ ఫర్ ఇట్ అండ్ ఫాలో మీ మిస్ అర్చిత..     ఏం ఫాలో అవడమో ఏంటో అంటూ గార్డెన్ లో కనిపిస్తున్న ఫెయిరీ లైటింగ్స్ కి కొంచం భయం గా నే ముందుకి నడిచింది   గాలిలో మనసుకు హత్తుకునేలా రోజ్.. లిల్లీ పరిమళం    మధ్యలో ఒక చిన్న క్లాసి […]

3 min 26 views
బంధమే.. అనుబంధమైతే Premium

బంధమే.. అనుబంధమైతే – 8

అది అమ్మ మీటింగ్ ఉండి లేట్ అయింది     నువ్వు వెళ్లి ఫ్రెష్ అయ్యి రా అర్చి… అని అప్పుడే బయటకి వచ్చిన గోపాల్ గారు రూమ్ కి పంపించారు…     నేను కర్రీ స్ వేడి చేస్తానండి అంటూ ఆవిడ కూడా వంట గదిలోకి వెళ్ళారు     ఫ్రెష్ అయ్యి బయటకి వచ్చినా అర్చిత     నాన్న.. ఈ రోజు తో ఆ కంపెనీ తో బాండింగ్ పూర్తి అయింది… […]

3 min 27 views
బంధమే.. అనుబంధమైతే Premium

బంధమే.. అనుబంధమైతే – 9

షిఫ్ట్ వైజ్ గా చేంజ్ అయ్యే మెయిడ్స్ ఎప్పటికప్పుడు ఆ విల్లాని మెరిసే లా చేస్తూనే ఉంటారు     ఏ చిన్న పొరపాటు జరిగిన అరణ్య్ వేసే శిక్ష ఎలా ఉంటుందో తెలుసు కాబట్టి ఒళ్ళు… కళ్ళు దగ్గర పెట్టుకొని ఎవరి పని వాళ్ళు చేసుకుపోతారు…     @@@@@     చేయమనే చెప్పాను కదమ్మా… రా భోజనం చేద్దువు అని ఫుడ్ ని ప్లేట్ లో వడ్డించారు     హ అని […]

3 min 25 views
బంధమే.. అనుబంధమైతే Premium

బంధమే.. అనుబంధమైతే – 10

అర్చిత ఉదయం లేచి శకుంతల కి సాయం చేసి వెళ్లి ఫ్రెష్ అయ్యి రెడీ అయ్యి హల్ లోకి వచ్చేసరికి అశ్విత.. గోపాల్ గారు కాఫీ తాగుతూ ఉన్నారు     అశ్వి నీతో మాట్లాడాలి ఇలా రా అని పక్కకి పిలిచింది అర్చిత     హ అక్క వస్తున్నా అంటూ ఇద్దరు రూమ్ లోకి వెళ్ళారు     అర్చిత నే కోపం గా చూస్తున్న అశ్విత తో నీకు ముప్పై వేల తో […]

3 min 29 views