అజేయ – 1
** అజేయ – 1 ** లండన్ మహా నగరంలో అది విపరీతమైన చలికాలం.. కిటికీ అవతల మంచు మల్లె పువ్వుల్లా కురుస్తున్న , కానీ ఆ గదిలో మాత్రం వాతావరణం చాలా వేడిగా ఉంది.. లండన్ విశ్వవిద్యాలయంలోని ఒక ప్రీమియం అపార్ట్‌మెంట్‌లో నిద్రలో విలవిలలాడుతున్నాడు.. అతడు.. అతని నుదుటిపై చెమటలు పడుతున్నాయి. అతని బ్రెయిన్ లోపల […]