New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more

అందాల రాక్షసి{1}

68 stories Ongoing Romance Family Drama Suspense

పచ్చటి తోరణాలతో కళకళలాడుతూ..... పూబంతి మాలలతో ..... నవ్వుతున్న పిల్లల నవ్వులతో...... బంధు మిత్రుల హడావిడితో.... అల్లరిగా సాగుతూ కాలం కూడా తెలియనంతగా కబుర్లు చెప్పుకుంటూ ఆ ఇంట ఎటుచూసినా సంతోషం బందువల రాకతో కళకళ లాడుతూ ఉంటుంది గలగల వినిపిస్తున్నా అందమైన అమ్మాయిల తియ్యటి మాటలకు కుర్రాళ్ళ మనసు గతి తప్పి వాళ్ళ చుట్టూనే తిరుగుతూ ఉంటే అది తెలిసినా అమ్మాయిలు పట్టించుకోకుండా వాళ్ళని కావాలనే వుడికిస్తూ ఉంటారు కొత్త చీరలు, నగలు అంటూ సరదాగ సాగుతున్న మాటలు మరో వైపు పసుపు , గంథం, ముత్యాలు చేర్చి తలంబ్రాల బియ్యం కలుపుతూ లోకం లో ఉన్న కబుర్లు మొత్తం చెప్పుకుంటు నవ్వుకుంటున్న ఆడవాళ్ళు అమ్మలాలో,తీపి బొమ్మాలాలో, ముద్దుల గుమ్మాలాలో అల్లరిచేసే…

Browse Stories

అందాల రాక్షసి{1}

అందాల రాక్షసి{1} – 1

పచ్చటి తోరణాలతో కళకళలాడుతూ….. పూబంతి మాలలతో ….. నవ్వుతున్న పిల్లల నవ్వులతో…… బంధు మిత్రుల హడావిడితో…. అల్లరిగా సాగుతూ కాలం కూడా తెలియనంతగా కబుర్లు చెప్పుకుంటూ ఆ ఇంట ఎటుచూసినా సంతోషం బందువల రాకతో కళకళ లాడుతూ ఉంటుంది గలగల వినిపిస్తున్నా అందమైన అమ్మాయిల తియ్యటి మాటలకు కుర్రాళ్ళ మనసు గతి తప్పి వాళ్ళ చుట్టూనే తిరుగుతూ ఉంటే అది తెలిసినా అమ్మాయిలు పట్టించుకోకుండా వాళ్ళని కావాలనే వుడికిస్తూ ఉంటారు కొత్త చీరలు, నగలు అంటూ సరదాగ […]

6 min 604 views
అందాల రాక్షసి{1}

అందాల రాక్షసి{1} – 2

ఆశ్రిత ఏడుస్తూ మర బొమ్మ లా పురోహితుడు చెప్పినట్టే చేస్తు ఉంటుంది తనను అలా చూసిన ఆయుష్ పిడికిలి బిగించి తనకు అందే దూరం లో ఉన్న ప్రభాకర్ వైపు ఓరగా చూస్తూ తన దగ్గరున్న కత్తి తో ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో ప్రభాకర్ హ్యాండ్ కట్ చేయడం తో ఆ బ్లడ్ ఎగిరి ఆశ్రిత నుదిటి మీద పడుతుంది సడెన్ గా తన మొహాన పడ్డ బ్లడ్ ను చూసి భయం తో అరిచిన […]

6 min 226 views
అందాల రాక్షసి{1}

అందాల రాక్షసి{1} – 3

ఆశ్రిత దేవుడి గది నుండి దీపం వెలిగించి బయటకు వచ్చిన తనకు మమ్మా అంటూ నవ్వుతూ అయిదు సంవత్సరాల పాప తన కాళ్ళను చూట్టేయడం చూసి షాక్ అయ్యి ఆ పాప వైపు చూస్తుంది తెల్లగా ముద్దుగా చూడగానే ముద్దొచ్చేలా వున్న ఆ పాప మోహం లో ఆయుష్ పోలికలు కనిపిస్తు ఉండడం గమనించి ఈ పాప ఆయుష్ గారి పాప అని షాక్ అవుతూ ఆయుష్ గారికి పెళ్ళై పాప కూడా ఉందా అని ఆశ్చర్యపోయి […]

6 min 239 views
అందాల రాక్షసి{1} Premium

అందాల రాక్షసి{1} – 4

అది కాదమ్మా అంటూ ఆశ్రిత కు నచ్చ చెప్పడానికి ట్రై చేస్తున్న రాగిణి మాటలకు అడ్డు పడుతూ తను వస్తుంది నువ్వెల్లు మామ్ అని గుమ్మంలో నుండి గంభీరంగా వినిపించిన వాయిస్ విని అటు వైపు చూసిన ఆశ్రిత కు వైట్ కుర్తా లో నెల రాజు లా మెరుస్తున్న ఆయుష్ ను చూసి మొహాన్ని ఎర్రగా పెట్టుకొని తన వైపు కోపంగా చూస్తుంది రాగిణి ఆయుష్ వైపు చూస్తూ ఆ రూమ్ లో నుండి వెళ్ళగానే […]

6 min 218 views
అందాల రాక్షసి{1} Premium

అందాల రాక్షసి{1} – 5

ఆషి…!!! ఆషి డోర్ ఓపెన్ చేయమ్మా అని రూమ్ డోర్ నాక్ చేస్తున్న రాగిణి గారి వాయిస్ కి మత్తుగా కల్లు తెరచి పక్కకు తిరగాలి అని చూసిన ఆశ్రిత కు తన మీద ఎదో బరువుగా అనిపించడం తో మెల్లగా కల్లు తెరచిన తనకు ఆయుష్ తన మీద కాలు నడుము చుట్టు చెయ్యి వేసి పడుకోవడం చూసి చిరాగ్గా ఆయుష్ ను పక్కకు జరిపి జుట్టు ముడి వేసుకుంటూ బెడ్ కు ఆనుకుని కూర్చున్న […]

6 min 69 views
అందాల రాక్షసి{1} Premium

అందాల రాక్షసి{1} – 6

రాగిణి కూడా ఆశ్రిత వెనుకే కిచెన్ లో నుండి మెయిడ్ తో ట్రే లో పాయసం తీసుకుని రమ్మని చెప్పి వచ్చేసరికి ఆశ్రిత హాల్ లోకి వెళ్లకుండా ఉన్నచోటే నిల్చుని హాల్ లోకి తొంగి తొంగి చూస్తూ ఉండడం చూసి ఏమైందీ ఆషి ఇక్కడే నిల్చున్నావ్ ఆన్న రాగిణి వాయిస్ విని అత్తయ్య అది ఆ అమ్మాయి ఎవరు అంటూ ఆయుష్ ముందు నిల్చున్న అమ్మాయిని చూపిస్తున్న ఆశ్రిత ను చూసి ఎవరు అంటూ హాల్ లోకి […]

6 min 54 views
అందాల రాక్షసి{1} Premium

అందాల రాక్షసి{1} – 7

ఆశ్రిత బయట కి వెళ్ళాలి అని డోర్ వైపు వెళ్తూ వుండగా సడెన్ గా నిషాన్ రూమ్ లోకి వచ్చి డోర్ లాక్ చేయడం చూసి షాక్ అయ్యి ఆలాగే బొమ్మ లా నిల్చుంటుంది నిషాన్ ఆశ్రిత ముందుకు వచ్చి నిల్చుని ఆషి…. ఆషి అంటూ ఆశ్రిత చెయ్ పట్టుకుని కడికించడం తో షాక్ నుండి తేరుకుని నిషాన్ నుండి దూరం జరిగి నా పేరు ఆశ్రిత కింద మీ అన్నయ్య చెప్పాడు కదా మిసెస్ ఆశ్రిత […]

6 min 49 views
అందాల రాక్షసి{1} Premium

అందాల రాక్షసి{1} – 8

ఆశ్రిత ఆయుష్ వైపు విసుగ్గా చూస్తూ దియా పక్కన కూర్చుని దియా చేతిని పట్టుకుంటుంది దియా కోపంగా ఆ చేతిని నెట్టేసి డోంట్ టాక్ టు మీ మమ్మా నో వన్ లవ్స్ మీ అని బోర్లా పడుకుని గట్టిగా ఏడుస్తూ ఉంటుంది అది చూసిన ఆశ్రిత కు చాలా బాధగా అనిపించింది దియా ను వొళ్ళో పడుకోబెట్టుకొని నో క్యూటి వుయ్ అల్ లవ్ యూ ఎక్స్పెషియల్లీ యువర్ డాడ్ లవ్స్ యు సో మచ్ […]

6 min 51 views
అందాల రాక్షసి{1} Premium

అందాల రాక్షసి{1} – 9

హాల్ లోకి బ్రేక్ఫాస్ట్ చేయటం కోసం వచ్చిన ప్రణవి కి డైనింగ్ టేబుల్ మీద దియా ను కూర్చో బెట్టి ఇడ్లీ తినిపిస్తున్న ఆశ్రిత ను చూసి ఎక్కడి లేని కోపం, చిరాకు వచ్చేస్తాయి ఆ కోపంతోనే ఆవేశంగా వెళ్ళి దియా చెయ్ పట్టుకుని ఏయ్ బుద్ది లేదా నీకు దాని చేత్తో ఎందుకు తిన్నావ్ అంటూ దియా వైపు కోపంగా చూస్తు అడుగుతున్న తనను చూసి దియా భయపడి రాగం అందుకుంటుంది అది చూసిన ఆశ్రిత […]

7 min 36 views
అందాల రాక్షసి{1} Premium

అందాల రాక్షసి{1} – 10

నేను నా రూమ్ లో లేనప్పుడు ఆషి ఒక్కటే వున్నప్పుడు ఎందుకు వచ్చావ్ అని సీరియస్ గా చూస్తూ అడుగుతున్న ఆయుష్ వైపు గుటకలు మింగుతూ చూస్తున్న నిషాన్ వైపు చూస్తూ నిన్నే అడుగుతుంది చెప్పు ఎందుకొచ్చావ్ అని రెట్టించి అడుగుతున్న ఆయుష్ గొంతు లోని కోపానికి భయపడుతూ అన్నయ్యా అది నేను… నేను నీ రూమ్ కి వెళ్లలేదు నా రూమ్ లోనే వున్నాను ఆని వణుకుతున్న గొంతు లో చెప్పి తల వంచుకుంటాడు ఆయుష్ […]

6 min 43 views