New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more

చూపులు కలిసిన వేళ

10 stories Ongoing

“నాన్నా... నన్ను పట్టుకో!” అంటూ కిలకిలా నవ్వుకుంటూ మూడు సంవత్సరాల బాబు వాళ్ల నాన్న ముందు పరిగెడుతున్నాడు.“కన్నా... స్లోగా పరిగెత్తు. పడిపోతావు.”“లేదు నాన్నా... నువ్వు ఉన్నావుగా... నేను పడిపోను!” అంటూ ఆ బాబు ఒక్కసారిగా ఆగాడు.అదే సమయంలో ఒక లారీ వచ్చి గుద్దడం... కళ్ళు మూసుకొని తెరిచేలోపు జరిగిపోయింది.“కన్నా...!” అంటూ నిద్రలో నుంచి లేచి కూర్చున్నాడు 27 ఏళ్ల యువకుడు.సిద్ధు... సిద్ధార్థ్ వర్మ.ACలో ఉన్నా నుదిటిపై చెమటలు పట్టాయి. ఒళ్లంతా వణికిపోతుండగా...“ఏంటి ఇలాంటి కల వచ్చింది...? ఎప్పుడూ లేనిది ఇలాంటి కల ఇవాళ రావడం ఏంటి...?” అని ఆలోచిస్తూ కూర్చున్నాడు.“కన్నా... కన్నా...” అంటూ జానకి గారు బయట నుంచి డోర్ నాక్ చేస్తూ పిలుస్తుండటంతో, ఆలోచనల నుంచి తేరుకున్నాడు.“హా మా... వస్తున్నా...” అంటూ…

Browse Stories

చూపులు కలిసిన వేళ

చూపులు కలిసిన వేళ – 1

“నాన్నా… నన్ను పట్టుకో!” అంటూ కిలకిలా నవ్వుకుంటూ మూడు సంవత్సరాల బాబు వాళ్ల నాన్న ముందు పరిగెడుతున్నాడు.   “కన్నా… స్లోగా పరిగెత్తు. పడిపోతావు.” “లేదు నాన్నా… నువ్వు ఉన్నావుగా… నేను పడిపోను!” అంటూ ఆ బాబు ఒక్కసారిగా ఆగాడు.   అదే సమయంలో ఒక లారీ వచ్చి గుద్దడం… కళ్ళు మూసుకొని తెరిచేలోపు జరిగిపోయింది.   “కన్నా…!” అంటూ నిద్రలో నుంచి లేచి కూర్చున్నాడు 27 ఏళ్ల యువకుడు.   సిద్ధు… సిద్ధార్థ్ వర్మ.   […]

5 min 123 views
చూపులు కలిసిన వేళ

చూపులు కలిసిన వేళ – 2

జాను కోడలు పిల్లకి పంపించాల్సిన జ్యువెలరీ పట్టు చీర పంపించావా…….??? హా అండి  నిన్ననే  వెళ్లి ఇచ్చి వచ్చాను..!!   జాను అన్ని పెట్టావు కదా, మళ్లీ అక్కడికి వెళ్ళాక ,అది మర్చిపోయాను, ఇది మర్చిపోయాను, అంటే బాగోదు ,ఒకసారి చూసుకో, వెళ్లి అందరి ముందు మాట రాకూడదు….?   హా  చూసే పెట్టానండి… ఆ సరే  మహి నువ్వు వేరే కార్ తీసుకొని… వదిన వాళ్ళ ఇంటికి వెళ్లి తనని తీసుకొని…ఫంక్షన్ హాల్ కి వచ్చాయి. […]

5 min 100 views
చూపులు కలిసిన వేళ

చూపులు కలిసిన వేళ – 3

ఇంట్లో తలుపులకి జాగ్రత్తగా తాళాలు వేసి నువ్వు ఆటోలు వచ్చేయ్.     బామ్మ గారు గీత గారి నీ కూడా మనతో తీసుకు వెళ్లొచ్చు కదా …. !     లేదు బాబు గీతకి కారు పడదు వాంతులు అవుతాయి ఆటోలో వచ్చేస్తుందిలే, అయినా దానికి అలవాటే…. ఏమే గీత కార్లో వస్తావా….?    లేదు అమ్మమ్మ  నాకు కారు పడదు కదా ఆటోలోనే వస్తాలే మీరు బయలుదేరండి….!!!   బాబు బయలుదేరుదామా.   […]

5 min 56 views
చూపులు కలిసిన వేళ Premium

చూపులు కలిసిన వేళ – 4

“ఏం మాట్లాడుతున్నారు అత్తయ్య…? బాబు మాట్లాడడం రాకపోవడం ఏంటి…? అయినా ఆ బాబు ఎవరు…? మీకేమవుతారు?” అసహనంగా అడిగాడు సిద్ధు. “బాబు… అది మా పెద్ద అమ్మాయికి పుట్టిన బాబు వీడు…!” “అంటే మీరు అన్నది…?” అనుమానంగా అడిగాడు సిద్ధు. “హా… అవును బాబు. నాకు ముగ్గురు అమ్మాయిలు. వీడు నా పెద్ద కూతురు కొడుకు బాబు…!” “డాడ్… మీకు ఇద్దరు అమ్మాయిలు అని చెప్పారు…?” “మీ నాన్నగారు చెప్పింది నిజమే బాబు. ప్రస్తుతానికి ఇద్దరే కూతుళ్లు. […]

4 min 63 views
చూపులు కలిసిన వేళ Premium

చూపులు కలిసిన వేళ – 5

సరే  తీసుకొస్తాను  అంటూ  రూమ్  లోకి వెళ్తున్న  గీతను  చూస్తూ అమ్మాయి లక్షణంగా ఉంది.    ఏ ఇంటి కోడలు అయిందో గాని వాళ్ళు అదృష్టవంతులు.      గిఫ్ట్స్ కోసం రూమ్ లోకి  వెళ్లిన గీత డోర్ ఓపెన్ చేసుకొని గిఫ్ట్స్ ఎక్కడ ఉన్నాయో చూస్తున్న గీతకి అడుగులు చప్పుడు వినబడే సారికి వెనక తిరిగి మీరేంటి ఇక్కడ…..? అని కూడా ఒక్కొక్క మాట కూడ పలుకొని చెబుతుంది…!!        మీరేంటండి ఇక్కడ మీరెందుకు […]

4 min 39 views
చూపులు కలిసిన వేళ Premium

చూపులు కలిసిన వేళ – 6

ఎవరికి వాళ్ళు….. జాగ్రత్తలు చెప్పుకొని… ఇంటికి వెళ్లడానికి సిద్ధమయ్యారు…. ఇంటికి వచ్చిన సిద్దు ఫ్యామిలీ…..  ఫంక్షన్  హాల్ లో… పడినంత స్ట్రెస్ అంతా…. పోగొట్టుకోవడానికి … ఎవరు రూమ్ లోకి….  వాళ్ళు వెళ్ళిపోయారు… ఫ్రెష్ అవ్వడానికి.!!!     జాను గారు మాత్రం…. రాజమ్మా కి అందరికీ కాఫీ ఇచ్చి నైట్ అందరికీ లైట్ గా డిన్నర్ ప్రిపేర్ చేయమని చెప్పి తను కూడా రూమ్ లోకి వెళ్ళిపోయింది…..  సరేఅమ్మా…. అలాగే  పంపిస్తాను….మీరు కూడా వెళ్లి…. రెస్ట్ తీసుకొండి.!!!    […]

4 min 26 views
చూపులు కలిసిన వేళ Premium

చూపులు కలిసిన వేళ – 7

సిద్దు ఫోటోనీ తడుముతూ…. చూస్తున్న బన్నీ కి …..డోర్ సౌండ్…. వినిపించేసరికి సిద్దు  ఏమంటాడో అన్నా భయంతో… తన చేతిలో ఉన్న ఫోటోని….. ఎక్కడా నుండి  తీసాడో అక్కడ పెట్టేసి….. తన రెండు చెవుల్ని తన చిన్నా చేతులతో  పట్టుకొని తలదించి బిక్క మొహం వేశాడు.😔     బన్ని నీ  చూసినా సిద్దు కి ట్రాఫిక్ వల్ల వచ్చిన చిరాకు అంతా పోయింది…… సిద్దు ఏమన్నా అంటాడేమో అని భయంతో వణుకుపోతూ ఉన్నాడు బన్నీ….. బన్నీ […]

5 min 24 views
చూపులు కలిసిన వేళ Premium

చూపులు కలిసిన వేళ – 8

నీకు 10 నిమిషాలు…. టైం ఇస్తున్న…. త్వరగా…. ఫ్రెష్  అయ్యి… జిమ్ లోకి రాకపోతే…. నీకు పనిష్మెంట్ ….మామూలుగా ఉండదు…. చెప్పి వెళ్ళిపోయాడు…!!     అసలే నైట్ తాగిన…. వోట్కా మత్తు దిగపోవడంతో…. వాళ్ళ అన్నయ్య ఇచ్చే పనిష్మెంట్ కి భయపడి…. దెబ్బకి మత్తు వదిలించుకోవడానికి….   వాష్రూమ్ కి       వెళ్లి…. ఫ్రెష్……అయ్యి జిమ్ కి వెళ్ళిపోయాడు…..!!!   @@@@@@@@@@@@   లేటుగా పడుకున్న గీత తెల్లారి  ఐదు గంటలకు లేగిసి … తన మీద ఒక […]

7 min 29 views
చూపులు కలిసిన వేళ Premium

చూపులు కలిసిన వేళ – 9

తన place కి వెళ్లి అన్ని విసిరినట్టు టేబుల్ మీద పెట్టేసింది ఏయ్ గీత ఏంటి  అన్ని ఫైల్స్ ఉన్నాయి……త్రీ డేస్ పెండింగ్ ఫైల్స్… ఇప్పుడు ఇవన్నీ క్లియర్ చేసేయమన్నాడా…??? అవునే బాబు నేను  కూడా హెల్ప్ చేస్తాను ఉండు….. వద్దే బాబు నువ్వు హెల్ప్ చేసావని తెలిసింది…. అనుకో మళ్ళీ  అది ఒక ప్రాబ్లం అయ్యిద్ది….. నీకు నేను క్లియర్ చేసుకుంటాను….. లే సరే త్వరగా కానీ…. హా అంటు వర్క్ లో మునిగిపోయింది గీత….!!! […]

5 min 38 views
చూపులు కలిసిన వేళ Premium

చూపులు కలిసిన వేళ – 10

అయ్యో అవునా ఎలా ఉంది బాబుకి పర్లేదు సార్ ప్రెసెంట్ బానే ఉన్నాడు….. కానీ ఆపరేషన్ ఎంత త్వరగా అయితే అంత త్వరగా చేయించమని చెప్పారు డాక్టర్…..!!!! గీత  కంపెనీ తరఫున  ఇవ్వడం కుదరదు….. సార్ ……అవును గీత  పర్సనల్ లోన్ గా 10 లాక్స్ లో అది ఫస్ట్ టైం ఇవ్వడానికి రూల్స్ ఒప్పుకోవు……. బాబు కి ఆపరేషన్ అంటున్నావు కాబట్టి  నేను రేపు ఏ విషయం అని చెపుతాను సరే నా….. ఇదిగో ఈ […]

5 min 49 views