ఇద్దరి ఇష్టంతో జరిగే కలయికలో వాళ్ల ప్రేమ తప్ప ఇంకేమీ కనిపించదు… ఇద్దరూ ఒకరికొకరు తమ ప్రేమను తెలుపుకునే పనిలోనే ఉంటారు… ఎన్నో రాత్రులు గడిచినా కూడా, ప్రతిసారీ మొదటి రాత్రిలాగే ఒకరిపై ఒకరికి ఉన్న ప్రేమను కొత్తగా అనుభూతి చెందుతూ, ఆ రాత్రిని మధురమైన జ్ఞాపకంగా మార్చుకుంటారు…