New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more
సమ్మోహనం – 8
సమ్మోహనం Premium 5 min read

సమ్మోహనం – 8

పిన్నులు, వదిన, బామ్మ కలిపి హాసిని ని రూమ్ వరకు తీస్కెల్లి వదిలిపెడితే,

 

మరదలు పిల్ల, మా తమ్ముడిని నీ చీర కొంగుకి కట్టేసుకో,

అందుకు ఈ రోజే మంచి సువర్ణావకాశం,

వదిన గా చెప్పడం లేదు, సాటి ఆడపిల్ల గా చెప్తున్నా!!

ఎని వే!! పూల కి మంచానికి మోక్షం కలిగించి, నా కొడుక్కి ఒక పిల్లని ఇచ్చేయండి!! అని కన్ను గీటి హాసిని ని రూమ్ లోకి తోసి తలుపులు మూసేసింది కవిత.

 

అలంకరించిన రూమ్ ని చూస్తూ హాసిని గుండె జెట్ స్పీడ్ లో కొట్టుకుంటూంటే అనుకోకుండానే హర్ష కోసం హాసిని కళ్ళు రూమ్ చుట్టూ వెతుకుతూంటే బాల్కని లో నుండి ఫోన్ పాకెట్ లోకి పెట్టుకుంటూ వస్తూ కనిపించాడు.

 

అతన్ని చూస్తూ అక్కడ స్టన్ అయిపోయింది హాసిని.

వైట్ అండ్ వైట్ లో వెన్నెల్లో చంద్రుడి ని తలపిస్తున్న అతని రూపానికి హాసిని మనసు ఒక నిమిషం వశం తప్పిందనే చెప్పొచ్చు.

 

Premium Premium reading Full story · from ₹69
Sign in to continue