** అజేయ – 4 ** “థాంక్యూ ఫర్ ద క్వశ్చన్..జనరల్ గా చాలామంది ఆర్టిస్ట్స్ కి ఒక మోడల్ లేదా ఒక రియల్ లొకేషన్ ఇన్స్పిరేషన్ ఇస్తుంది.. కానీ నా కేసులో అది టోటల్లీ డిఫరెంట్. నేను ఎలాంటి హిస్టారికల్ బుక్స్ చదవలేదు, ఏ కోటని విజిట్ చేయలేదు.. అండ్ ఇట్స్ జస్ట్ మై సబ్‌కాన్షియస్ డ్రైవ్. నేను బ్రష్ చేతిలోకి తీసుకోగానే, నా బ్రెయిన్ లో కొన్ని విజువల్స్ ఫ్లాష్ అవుతాయి…ఐ జస్ట్ ఫాలో దట్ ఫ్లో…