వాడు విహాన్ నీ అనుమాన గా చూసి పద అయితే మాతో పాటు….అని విహాన్ వాళ్ళతో తీసుకువెళ్తాడు…. ఇవేమీ తెలియని వర్ష ఆఫీస్ లో తన పని తను చూసుకుంటుంది….. 💧💧💧💧💧💧💧💧💧 పల్లవి నీ అందంగా శోభనం పెళ్ళికూతురు గా తెల్లని చీర లో అందంగా రెడీ చేస్తారు….పార్వతీగారు సరోజినీ గారు… చాలా బాగున్నావు పల్లవి….అని నుదిటిపై ముద్దు పెట్టుకుంటారు పార్వతి గారు… దిష్టి పెట్టకండి వదిన నా కోడలికి అని దిష్టి చుక్క పెడ…