New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more
అందని జాబిల్లి – 8

అందని జాబిల్లి – 8

ఏప్పుడైతే నల్లటి ఆకారం చేయి తన భుజం మీద పడిందో ఆ క్షణమే తత్తరపాటుతో భయంతో అతడి చేతిలో ఉన్న ఫోన్ ని నేల మీదకి వదిలేయగా ఆశ్చర్యకరంగా ఎవరు ఆన్ చేయకుండా ఒక పాట ప్లే అవుతుంది

 

 

 

పోవద్దురా… వెళ్ళవద్దురా…

ఆ మృత్యు కోట తలుపు తట్టవద్దురా!

కాలమే కదలని కాల గది అది…

అడుగు పడితే ప్రాణం తిరిగి రాదురా!

పోవద్దురా… వెళ్ళవద్దురా…

 

 

చెప్పే శబ్దాలు వినపడలేదా…

Premium Premium reading Full story · from ₹69
Sign in to continue