New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more
అగ్రిమెంట్ వైఫ్ – 7

అగ్రిమెంట్ వైఫ్ – 7

యు నో మీకున్న ఆటిట్యూడ్ కి రఫ్ హెయిర్ స్టైల్ చాలా బాగుంటుంది మీరేమో క్యూట్ బాయ్లా కనిపిస్తున్నారు ఇప్పుడు ఇది మీకు అస్సలు సెట్ కాలేదు అని ముద్దుగా అంటుంది

 

 

చిన్నగా చేసిన చేప కళ్ళు… ముడుచుకున్న రెడ్ కలర్ లిప్స్… చీర చాటు చిట్టి నడుము చూస్తుంటే ఇప్పుడు చిలిపిదనం అతనిలో స్టార్ట్ అయింది… అతి దగ్గరగా ఉన్న తన చేతిని పట్టుకొని ఫోర్స్ గా లాగేసరికి అతడి మీద పడిపోతుంది 

 

 

కానీ పూర్తి బరువు పడకుండా లాస్ట్ మినిట్ లో హాండ్స్ బెడ్ మీద ఆనిస్తోంది మధు… అంత దగ్గరగా వచ్చిన తన నడుము చుట్టూ చేతులు బిగించి ఆమె కళ్ళల్లోకి మత్తుగా చూస్తూ… ఏంటి నాలో రఫ్నెస్ అంటే నీకు ఇష్టమా మరి చూపించిన అని అడుగుతాడు హస్కీగా 

 

 

ఇప్పటి వరకూ ఒకరి కౌగిలిలో మరొకరూ ఒదిగిపోయి దగ్గరగా ఉన్న క్షణాలు ఎన్నో కానీ ఇలా ఇదే మొదటిసారి… భయంతో అదురుతున్న పెదవులు , సిగ్గుతో ఎరూపేక్కిన బుగ్గలు , ఇన్ టెన్స్ గా కనబడుతూ చేస్తూ నెమ్మదిగా నడుము మీద ఉన్న ఒక చేతిని తన బుగ్గ మీద వేసి సుతారంగా నెమరుతూ నుదిటి మీద పెదవులు అనేస్తాడు 

 

 

Premium Premium reading Full story · from ₹69
Sign in to continue