వన్ నైట్ స్టాండ్💘 – 1
వన్ నైట్ స్టాండ్ 💘1
……
సిటీకి దగ్గరలోని ఒక చిన్న పల్లెటూరు.
గడియారం 10 కొట్టక ముందే గుమ్మాలకు గడులు పెట్టి నిద్రలకు చేరే పల్లె వాతావరణం.
ఆల్మోస్ట్ అన్ని ఇళ్ళ ముందు లైట్స్ ఆఫ్ అయ్యయి.
ఒక ఇంట్లో మాత్రం లైట్స్ అలాగే వెలుగుతున్నాయి. ఆ ఇంట్లో వాళ్ళు ఇంకా మెలకువగానే ఉన్నారని తెలియజేస్తూ.
ఇంటి లోపల సరైన వయసులో ఉండి ఈడు జోడు అనిపించే ఒక అమ్మాయి ఒక అబ్బాయి తప్ప మరెవ్వరూ లేరు.
అతను ఆమె మొండితనానికి అసహనంతో ఆమెని చూస్తూ సోఫాలో కూర్చుంటే
అతని ముందు మోకాళ్ళ మీద ఆమె కన్నీళ్లతో అతని కోసమే ఆర్తితో చూస్తుంది.
అతను మౌనంగా ఉన్నా సరే అతని మనసు మాత్రం ఉద్వేగంతో అల్లకల్లోలంగా ఉంది దానికి కారణం ఆమె.
పరిచయమయ్యి ఇంకా ఒక్కరోజు కూడా పూర్తికాకముందే అతని దేహాన్ని కోరుకుంటుంది.
అతనితో ఈ రాత్రి కలయిక కోసం ఆరాటపడుతున్న ఆమె పిచ్చితనానికి అతనికి కోపం అసహనం.
చెబితే వినే రకం కాదు, తిడితే పట్టించుకునే టైప్ కాదు, ఇక కొడితే వళ్ళు అప్పగించేస్తుంది.
ఏం చేసినా తనని దూరం పెట్టాలని అతని ఉద్దేశం.
ఏం చేసైనా సరే అతనితో ఈ రాత్రి గడపాలని ఆమె పంతం కోరిక..
నువ్వు కావాలి ఇంకేమీ వద్దు.. అంది ఆమె సూటిగా, స్పష్టంగా చాలా దృఢంగా అతని కళ్ళల్లోకి తీక్షణంగా చూస్తూ.
ఆ మాటతో ఎర్రబడ్డ కళ్ళను చిట్లించిన అతనిలో అసహనం.
అతనికి కూడా ఆశగా ఉంది ఈ క్షణమే ఆమెలో కరిగిపోవాలని కానీ అతని కారణం వేరే ఉంది.
ఎంతైనా ఉప్పు కారం తినే మగాడు. ఎదురుగా కళ్ళ ముందు నచ్చిన అందాల బుట్ట బొమ్మ అలా నోరు తెరిచి కావాలని అడుగుతుంటే అతను మాత్రం నిగ్రహం.. ఎంత వరకు నిలుపుకుంటాడు..??
తనని కంట్రోల్ చేసుకుంటూ ఆమెను కంట్రోల్ చేయడానికి చూస్తున్న అసహనంతో వస్తున్న కోపం అతనిది
నేను నిన్ను ప్రేమిస్తున్నాను!!
నా ప్రాణం కన్నా, ఎక్కువగా ప్రేమిస్తున్నాను!!
నా ప్రేమ ఎప్పుడూ నీతోనే ఉంటుంది!!
అలాగే నా ప్రాణం కూడా నీకోసమే ఉంటుంది!!
ఈ తనువు, ఈ ప్రేమ, ఈ ప్రాణం, అన్ని నీకోసమే!!
నిన్ను ఇంతలా ప్రేమించేలా, నువ్వే చేసావు!!
I LOVE YOU…
నా ప్రాణం కన్నా నిన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నాను. ఎంత చెప్పినా నీకు అర్థం కావడం లేదా అని ఎంతో ఉద్వేగంతో
నా ప్రాణం ఇప్పుడు నిన్ను కోరుకుంటుంది ఇచ్చేసేయ్ సిక్స్ ఫీట్.. చిప్పిల్లుతున్న కళ్ళతో అభ్యర్థించినట్టే అడిగింది ఆమె.
సోఫాలో కూర్చున్న అతని ఎదురుగా మోకాళ్ళ మీద కూర్చుని ఆమె ఆర్తిగా చెబుతుంటే
ఆమె చెబుతున్న ప్రతి అక్షరం ఆమె మనసు లోతుల్లో నుంచే వస్తుంది అనడానికి ఆమె ప్రమేయం లేకుండానే కళ్ళ నుండి జారుతున్న కన్నీళ్లు అతనికి ఆశ్చర్యంతో పాటు ఒక వింత అనుభూతిని కూడా కలిగిస్తున్నాయి.
ఆమె పలికే ప్రతి మాటకి అందులోని ప్రేమకి అతను లోకాన్నే మర్చిపోతున్నాడు.
ఇంకేది గుర్తు రావడం లేదు.
ఆ క్షణం తనకు తానే గుర్తు రావడం లేదు. అంతా పిచ్చెక్కిస్తుంది పొట్టిది.
ఆమెను పూర్తిగా తన ప్రాణంలో ఐక్యం చేసుకోవాలన్న బలమైన కాంక్ష ముందు మరేదీ తెలియడం లేదు.
పొట్టి దాని కళ్ళల్లో అంత ఆరాధన కనిపిస్తుంది అతనికి.
ఆమె ప్రేమ మత్తులో మునిగి పోయిన అతను ఇక ఒక్క క్షణం కూడా ఇక ఆమె నుంచి దూరం ఉండలేని స్థితికి చేరుతుంటే
ఒక వేళ అలా దూరం ఉన్న ఆ క్షణాలు తన జీవితంలో వ్యర్థమని మనసు బలంగా ప్రేరేపిస్తుంటే
తన ముందు మోకాళ్ళ మీద కూర్చున్న ఆమెను ఒక్కసారిగా దగ్గరికి తీసుకుని పెదవుల్ని అందుకున్నాడు.
ఎలాగైతే నేమ్ ఫైనల్ గా పొట్టిది సాధించింది..
అంత స్పీడ్ గా సడన్ గా అతను రెస్పాండ్ అవ్వడంతో పొట్టిది అతని పెదవుల స్పర్శకి చిగురుటాకుల వణికింది.
ఆమెను చుట్టేస్తున్న అతని చేతులలో ఇష్టంగా దగ్గరకు వచ్చాడని తెలుస్తుంటే అతన్ని గాఢంగా చుట్టేసుకుంది.
పొట్టి దాని పెదవుల నుంచి తేనెను అందుకుంటున్న ఆ ముద్దుకి డిస్టర్బ్ రాకుండా అలాగే ఆమెను తీసుకొని లేచి నిలబడితే
రెండు కాళ్లతో అతని నడుము చుట్టేసిన ఆమెని జారిపోకుండా పట్టుకొని బెడ్ రూమ్ కి చేరారు.
బెడ్ మీదకి చేరిన జంట ఒకరి కౌగిలిలో ఒకరు లోకాన్ని మరిచి పెనవేసుకుంటుంటే నింగిలోని జాబిలి సిగ్గుతో నిలిమేఘాల చాటుకు చేరింది
పొట్టి దాని పెదవుల నుంచి తియ్యని మకరందాన్ని తమకంగా జుర్రుకుంటూ, మెడను చేరి ముద్దులతో ముంచెత్తాడు.
మునిపంటి ఘాటులతో శరీరమంతా అందమైన నొప్పిని పరిచయం చేస్తూ అడ్డుగా ఉన్న టీ షర్ట్ ని పొట్టి దాని వంటి నుంచి దూరం చేసాడు.
సిగ్గు ఆభరణంగా పొట్టి దాని ముఖంతో పాటు దేహాన్ని కూడా అలంకరించింది ఆ క్షణం.
ఆమె సిగ్గు అతనిని వశం తప్పేలా చేస్తుంటే ఐ లవ్ యు పొట్టి. ఐ లవ్ యు సో మచ్.. అని మత్తుగా ఆమె చెవిలో చెప్పి సృష్టి కార్యానికి శ్రీకారం చుట్టి ఇద్దరి పెదవులు కలిపాడు.
పొట్టిది తన ఇష్టాన్ని తెలుపుతూ అచ్చదనం లేని సిక్స్ ఫీట్ బాడీని తన వైపు గట్టిగా హత్తుకుంటుంటే ఆమె శరీరం నుండి వస్తున్న సహజ సుగంధ పరిమళం సిక్స్ ఫీట్ మతి పోకోడుతుంది.
నాలికలు ముడివేసి ఎంగిలి పంచుకొని, ఆమె అందాన్ని అతని గుప్పెట్లో బంధిస్తూ నాభి వరకు చేరాడు.
నాలికతో నాభి లోతు కొలిచి అక్కడంతా ఎంగిలి ముద్దులు అద్ది పాల నురగల స్మూత్ గా ఉన్న ఆ ప్రదేశం అంతా మునిపంటి గాట్లను బహుమతులుగా అలంకరించాడు.
సిక్స్ ఫీట్ దాడికి తట్టుకోలేక తమకంతో అతని జుట్టు పట్టి పైకి లాగి తన పెదవులతో అతని పెదవుల్ని గట్టిగా ముడి వేసింది పొట్టిది.
వెచ్చని ఊపిరిలు ఇద్దరి గుండెల్లో మత్తుగా దిగుతుంటే తియ్యని మూలుగులతో తనువుల యుద్ధం మొదలైంది.
పొట్టిది సహకరించే కొద్దీ అతనిలో కోరిక మరింతగా పెరుగుతుంటే, తల నుంచి పాదం వరకు వెచ్చని ఘాటైన ముద్దులతో తన ప్రేమను తెలుపుతూ సరికొత్త ఎంగిలి రుచిని ఆమె తనువుకు అద్దుతున్నాడు.
ఇద్దరిలోనూ మోహపు మాయలు తమకపు సెగలు తారస్థాయికి చేరేసరికి మరింత లోతుగా తనువులు పెనవేస్తూ మధురమైన నొప్పిని పొట్టి దానికి పరిచయం చేస్తూ ఆమెలోకి చేరిపోయాడు సిక్స్ ఫీట్.
తొలి కలయిక కలిగిస్తున్న తీయటి నొప్పికి.. సిక్స్ ఫీట్.. అంటూ చిన్నగా అరిచింది పొట్టిది.
ఐ యాం సారీ పొట్టి.. అని ప్రేమగా చెబుతూ పొట్టి దాన్ని గుండెలకి గట్టిగా హత్తుకున్నాడు.
కొన్ని క్షణాల పాటు పొట్టి దాన్ని వదలకుండా అలాగే ఉండి
ప్రాణంలా మారిపోయావు రా నువ్వు.
విడిచి పోకు చంపేస్తా నిన్ను అని చెవి దగ్గర హెచ్చరిస్తున్నట్టు ఆర్తిగా చెప్పి మెడ మీద చిన్నగా కొరికాడు.
ఐ లవ్ యు సిక్స్ ఫీట్. ఐ లవ్ యు సో మచ్ అని బదులిచ్చిన పొట్టిది తిరిగి నార్మల్ అయ్యేసరికి పూర్తిగా ఆమెలోకి చొచ్చుకు పోతున్న అతని విపు మీద గట్టిగా నొక్కి పట్టుకుంది.
పొట్టి దాని చేతి గోళ్లు వాడిగా సిక్స్ ఫీట్ షోల్డర్స్ మీద వెన్ను మీద దిగుతుంటే అదోరకమైన తన్మయత్వంతో ఆమె పెదవులకు పంటి గాట్లు ఎదురు ఇచ్చాడు.
సన్నగా వినిపిస్తున్న పొట్టి దాని కాలి మువ్వల సవ్వడి, తను చేస్తున్న పనులకు మత్తు గోలిపే నవ్వుతో మరింతగా రెచ్చగొడుతున్న పొట్టి దాని కోరిక, అల్లరి…
అతనిలో ఆరాటాన్ని పెంచుతుంటే తనువుల మధ్య కదలికలు వేగం అందుకున్నాయి.
సరిగమల నుంచి పదనిసలా వరకు చేరి సప్త స్వరాలతో దేహాలు దాహం తీర్చుకుంటున్నాయి.
తీయని ములుగులు, తమకపు నిటూర్తులు, వెచ్చని సెగలు గది మొత్తం పరుచుకుంటుండగా.. పంటి గాట్లతో, గోటి గుర్తులతో, ఎంగిలి తడితో ఇద్దరి తనువులు నిండిపోతున్నాయి.
తన మనస్సు గెలుచుకున్న పొట్టి దాన్ని తన సొంతం చేసుకుంటూ ఆమెలో అతను కలిసిపోయాడు.
ఐ లవ్ యు పొట్టి, ఐ లవ్ యు సో మచ్. యు ఆర్ మై సోల్, టిల్ మై లాస్ట్ బ్రీత్.. అంటూ తన మీద పడుకున్న పొట్టి దాని లిప్స్ మీద గట్టిగా కిస్ చేస్తూ చెప్పాడు.
కంటి కొనల నుంచి కన్నీటిని జార వీడుస్తూ.. ఐ లవ్ యు సిక్స్ ఫీట్ అని అతని గుండెల మీద పడుకుని చెప్పింది పొట్టిది.
తెల్లారిన సూర్యుడు గదిలోకి వచ్చి పలకరిస్తుండగా ఆలిసిన శరీరాలతో ఇద్దరు అప్పుడు కళ్ళు మూసుకున్నారు.
సిక్స్ ఫీట్ కి తిరిగి మెలకువ వచ్చి చూస్తే పక్కన పొట్టిది లేదు.
కనిపించని పొట్టి దాని కోసం అంతా వెతికి స్నేహితుడికి కాల్ చేసాడు సిక్స్ ఫీట్.
ఈమధ్య అమ్మాయిలకి ఫ్యాషన్ అయిపోయింది రా. వన్ నైట్ స్టాండ్ అంటూ అబ్బాయిలతో టైం పాస్ చేయడం.
పైగా నిన్న సేఫ్టీ అది ఇది అంటూ చాలా హడావిడి చేసింది. ఒక్క రోజులో నిన్ను బుట్టలో పడేసింది.
మన బక్కోడు అన్నట్టు అదే నిజమేమో అంటున్న స్నేహితుడిని చెడ మడ తిట్టి, పొట్టి దాని కోసం పరుగులు పెట్టాడు సిక్స్ ఫీట్.
అది నన్ను మోసం చేయదు. నన్ను వదిలి ఎక్కడికి పోదు. మా మనసులు కలిసాకే మా తనువులు కలిసాయి.
ఆ కలయికలో కోరిక కన్నా వెయ్యి రెట్లు ఎక్కువగా ప్రేమ ఉంది. అది నేను అనుభూతి చెందాను పరిపూర్ణంగా ఆ ప్రేమను అనుభూతి చెందాను.
నా ప్రాణంగా మారిపోయిన పొట్టిది నన్ను విడిచి ఎక్కడికి పోదు… ధీమాగా తనకు తానే చెప్పుకుంటూ ఆటో స్టాండ్ కి చేరాడు.
ఇంటికి తాళం వేయలేదు పొట్టి దాన్ని వెతికే హడావిడిలో మర్చిపోయాడు. ఇంటిలో బైక్ ఉంది పొట్టి దాని కోసం పరిగెత్తుతూ అది వదిలేశాడు.
ఆటో వాళ్ళను అడిగితే వాళ్లు చెప్పింది విని ఆటో ఎక్కి పొట్టి దాని కోసం బయలుదేరాడు.
రన్నింగ్ ఆటోలో ఆటో వాడు ఏదో చెప్తున్నాడు సిక్స్ వీట్ వింటున్నాడు.
అతని మనసు మాత్రం పొట్టి దాని మీద కోపంతో మండి పోతుంది. వదిలి వెళ్ళి పోయినందుకు.
పోవద్దు అని చెప్పాను కదా కాసేపు కూడా కుదురు ఉండవా? ఎందుకు వెళ్లావు ఎక్కడికి వెళవు, ఎందుకు వెళ్లావు..???
నీకు నోటితో చెప్పితే ఆనదు. నా చేతికి దొరకగానే రెండు పిర్రలు పగల గొడతాను చూడు అని కసిగా తనలోనే దాన్ని తిట్టుకుంటూ అతి కష్టంగా ఆటోలో కూర్చున్నాడు.
💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞
పొట్టి పాప ఎక్కడికి వెళ్లిందో, ఎందుకు వెళ్లిందో, వదిలేసి వెళ్లిందో, లేక తన కోరిక తీర్చుకొని వెళ్ళిపోయిందో.. 6 ఫీట్ వెళ్లి తెలుసుకుంటాడు.
ఈలోపు మనం వెనక్కి వెళ్లి యధావిధిగా మొదటి నుంచి కథ తెలుసుకుందాం.
ఇది జస్ట్ ప్రోమో..
కధ, కథనం యధావిధిగా మొదటి నుంచి సాగుతుంది.
లవ్ ఎట్ ఫస్ట్ సైట్… తెలుసు కదా అదే ఈ కథకి మొదలు.
అటువంటి ఒక సందర్భంలో కలిసిన, ఇద్దరి మధ్య ప్రయాణం ఎలా ముగుస్తుందో, తెలియజేయడమే ఈ కథ.
💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞
థాంక్యూ
వర్ణ
Swipe left/right or tap the sides to turn pages