అది మిద్దె కడగటానికి వచ్చాను అని చెప్పాను నేను హో నేను ఫోన్ మాట్లాడాలి కాసేపటి తర్వాత వచ్చి కడుగు అని ఆర్డర్ వేసింది ఆ మహారాణి ఇప్పుడే లేట్ అయిపోయిందని నేను ఏడుస్తుంటే ఈవిడ తర్వాత వచ్చి కడుగు అంటే రాత్రి 7 గంటలకు చలికి వణుకుతూ నా కండలు కరిగించుకొని మిద్ద కడగాలా అని అనుకుంటూ పెద్దత్తయ్య ఇప్పుడే కడగమన్నారండి అని నేను సమాధానం ఇచ్చుకుంటుంటే,