New Katha Varnika is now on Google Play — read Telugu stories on your phone. Learn more
హిట్లర్ హస్బెండ్ – 8

హిట్లర్ హస్బెండ్ – 8

.సోమవారం కాబట్టి పప్పు ఆలూ ఫ్రై వండేసాను తినే సమయంలో ఇంట్లో ఉన్న చిన్నత్త పెదనాన్న ఇంకా పిల్లలు తింటూ ఉంటే నేను తర్వాత తిందాం లే అని వాళ్లకు వడ్డిస్తూ ఉన్నాను.  ఏం చేసి వచ్చావే అక్కడ ఆవిడకు సీరియస్గా ఉందంట అంటూ పెద్దమ్మ లోపలి నుండి రావడంతో ఈవిడ వచ్చింది ఏమైనా చెప్తుందేమో అని నేను ఆత్రుతగా పెద్దమ్మ వైపు చూస్తూ ఉంటే అసలు ఏం జరిగిందే అని అడిగాడు పెదనాన్న.  పొద్దున మన అరుణ తోడికోడలు ఉంది కదా ఆవిడ గుడికి తీసుకు…

Premium Unlock Premium Full story · from ₹69
Log in & Pay