New Katha Varnika is now on Google Play — read Telugu stories on your phone. Learn more
Episode 15

Episode 15

ఆయుష్ ట్రాలీ ఓపెన్ చేయమని సిరియస్ గా చెప్పగానే నిషాన్ వణికే చేతులతో ట్రాలీ ఓపెన్ చేసి పక్కన నిల్చుంటాడు ఆయుష్ ఆ ట్రాలీ ఓపెన్ చేస్తూ నిషాన్ వైపు సిరియస్ లుక్ ఇచ్చి ట్రాలీ మొత్తం చెక్ చేస్తూ వుంటాడు అది చూసిన నిషాన్ కి తన గుండె చప్పుడు తనకే డి. టి. యస్ రేంజ్ లో వినిపిస్తూ ఉంటే గుండెను అరచేత్తో పెట్టుకుని ఆయుష్ వైపు చూస్తూ వుంటాడు అప్పుడే కరెక్ట్ గా ఆయుష్ కి మున్నా నుండి కాల్ రావడం తో ఎదైనా ఇంపార్టెంట్ అయితే తప్పా మున్నా ఈ టైమ్ లో కాల్ చేయడు కనుక కాల్ లిఫ్ట్ చేసి బాల్కనీ లోకి వెళ్తాడు అది చూసిన నిషాన్ ఉఫ్ అని గుండెల నిండా ఊపిరి పీల్చుకుని కేవలం ఒక్క షర్ట్ తీస్తే ఆ ఫొటో ఫ్రేమ్ కనిపించేది కాల్ చేసింది ఎవరో కానీ నా ప్రాణాన్ని కాపాడారు అని గాలి లోనే నమస్కారం చేసి వెంటనే ఆ ఫొటో ను అక్కడి నుండి తీసేసి కాట్ కింద వున్న మరో ట్రాలీ లో కుక్కేస్తాడు

హెలో మున్నా ఎనీ ఎమర్జెన్సీ

Premium Unlock Premium Full story · from ₹69
Log in & Pay