హృదయ స్పందన -25
హృదయ్ స్పందన వాళ్ళతో టైమ్ స్పెండ్ చేసి ఈవెనింగ్ అవుతూ వుండగా అందరు ఎవరి హోమ్స్ కు వాళ్ళు రిటర్న్ అవుతారు
హృదయ్ బైక్ మీద వెళ్ళగానే వెనుకే కార్ లో డ్రైవర్ వీళ్ళు షాపింగ్ చేసినవి తీసుకుని హృదయ్ ను ఫాలో అవుతూ వెళ్తాడు
హృదయ్ ఇంటి ముందు బైక్ ఆపగానే డ్రైవర్ కూడా కార్ ఆపి కవర్స్ తీసుకుని హృదయ్ కు ఇస్తాడు హృదయ్ వాటిని తీసుకుని ఇక నువ్వెళ్ళు అని చెప్పి ఇంట్లోకి వెళ్తాడు
హృదయ్ ఇంట్లోకి వెళ్లేసరికి రాధిక హాల్ లో సోఫాలో కూర్చుని టీవీ చూస్తూ ఉంది హృదయ్ ను చూసి నవ్వి ఏంట్రా ఇవన్నీ అని అంటుంది
హృదయ్ – షాపింగ్ కి వెళ్ళాను అమ్మ అంటూ కవర్స్ టేబుల్ మీద పెడతాడు
రాధిక – ఇపుడు ఎందుకు రా ఇవన్నీ అయిన చాలా కొన్నట్టు వున్నావ్ డబ్బులు ఎక్కడివి నాన్న
హృదయ్ – అబ్బా అమ్మ నీ ప్రశ్నలు ఆపి ముందు నీ కోసం తెచ్చిన చీరలు చూడు అంటూ శారీస్ తిస్తు ప్రైస్ ట్యాగ్ చూసి అమ్మో ఇది అమ్మ చూస్తే అంతే అనుకుని దాన్ని తీసేసి చూడమ్మా నచ్చిందా
రాధిక – చీర ను తన మీద వేసుకుని చాలా బావుంది నాన్న ఇది చాలా కాష్లి అయుంటుంది కదా
హృదయ్ – అదేం లేదమ్మా ఇదిగో నాన్న కోసం కూడా కొన్నాను ఎలా వున్నాయో చెప్పు
రాధిక – అన్ని చూసి చాలా బావున్నాయి నాన్న నీ కోసం ఏమ్ తెచ్చుకోలేద
హృదయ్ – ఇదిగో అమ్మ నా కోసం కూడా కొన్నాను చూడు ఎలా వున్నాయో
రాధిక – చాలా బావున్నాయి నాన్న ఇంతకీ వీటికి డబ్బులు ఎక్కడివి
హృదయ్ – అబ్బా అమ్మ మీకు తెలియకుండా చీటీ వేసాను ఆ అమౌంట్ కొంచెం వచ్చింది దాంతో షాపింగ్ చేశాను
రాధిక – ఇపుడు ఎందుకు రా
హృదయ్ – ఎందుకు అంటవేంటి అమ్మ అది సరే హీరా కోసం నెక్లెస్ తీసుకున్నా చూడు
రాధిక – ఎంత బావుంది హృదయ్ నిజంగా చాలా బాగుంది హీరా కు బాగా సెట్ అవుతుంది ఇంతకీ ఎంత హృదయ్
హృదయ్ – అమ్మ కర్చు గురించి ఆలోచించకు అవును హీరా ఎక్కడ కనిపించడం లేదు
రాధిక – తల నొప్పిగా ఉంది అని రూమ్ లో పడుకుంది
హృదయ్ – అవునా సరే నేను హీరా కు చూపిస్తాను నువ్వు నా డ్రెస్సెస్ అన్ని నా రూమ్ లో పెట్టే మా
రాధిక – అలాగే నాన్న
హృదయ్ – హీరా కోసం కొన్న డ్రెస్సెస్, జేవెలరీ తీసుకుని హీరా రూమ్ డోర్ నాక్ చేస్తాడు
Nihira – డోర్ సౌండ్ అవ్వగానే కన్నీళ్లు తుడుస్తూ ఎవరు అంటుంది ఏడుపు గొంతు తో
హృదయ్ – హీరా నేను రా డోర్ ఓపెన్ చెయ్
Nihira – హృదయ్ వాయిస్ వినగానే పైకి లేచి హా 5 మినిట్స్ అన్నయ్య వాష్ రూమ్లో లో వున్నా
హృదయ్ – హా ఓకే
Nihira – రూమ్ మొత్తం నీట్ గా సర్దేసి వెళ్లి ఫేస్ వాష్ చేసుకుని డోర్ ఓపెన్ చేస్తుంది
హృదయ్ – నవ్వుతూ లోపలికి వచ్చాడు
Nihira – మొహం మీద ప్లాస్టిక్ నవ్వు నవ్వుతుంది
హృదయ్ – ఏమైంది హీరా తల నొప్పిగా ఉంది అట తగ్గిందా లేక హాస్పిటల్ కి వెళ్దామా
Nihira – హా ……..తగ్గిపోయింది అన్నయ్య
హృదయ్ – నవ్వి చూడు నీ కోసం ఏమ్ తెచ్చానో అని డ్రెస్సెస్ చూపిస్తూ నీకు నచ్చాయ
Nihira – బావున్నాయి అన్నయ్య
హృదయ్ – అంతే కాదు రా నీ కోసం నెక్లెస్ అండ్ రింగ్ కూడా తీసుకున్నా
Nihira – మౌనంగా ఎటో ఆలోచిస్తూ వుంటుంది
హృదయ్ – ఇది నీ మెడలో వేసుకో రా ఎలా వుంటుందో చూస్తాను అని nihira వైపు చూస్తాడు
Nihira – 😢😢
హృదయ్ – కంగారుగా ఏమైంది హీరా ఎందుకు ఏడుస్తున్నావు
Nihira – 😭😭
హృదయ్ – nihira ను గుండెలకు హత్తుకుని చేత్తో తల నిమురుతూ ఏమైంది రా ఎందుకు ఏడుస్తున్నావు అని లాలనగా అడుగుతాడు
Nihira – హృదయ్ చుట్టూ చేతులు వేసి వెక్కి వెక్కి ఏడుస్తోంది తప్ప ఏమ్ చెప్పడం లేదు
హృదయ్ – హీరా ప్లీజ్ ఏమైందో చెప్పు నువ్విలా ఏడుస్తూ వుంటే నాకెలా తెలుస్తుంది
Nihira – హృదయ్ నుండి దూరం జరిగి నేను నేను….. మోసపోయాను అన్నయ్య
హృదయ్ – ఏంటి మోసపోయావా
Nihira – 😢😢 అవును దారుణంగా మోసపోయాను
హృదయ్ – హీరా అర్తం అయ్యేలా చెప్పు అసలేం జరిగింది
Nihira – నన్ను విక్యాత్ మోసం చేశాడు
హృదయ్ – వాట్ 🤷🤷
Nihira – అవును అన్నయ్య మనం అందరం అనుకున్నట్టు విక్యాత్ మూగవాడు కాదు తనకు మాటలు వస్తాయి
హృదయ్ – ఇది సంతోషించవలసిన విషయమే కదా హీరా ఇందులో మోసం ఏమ్ వుంది 🤷🤷
Nihira – అన్నయ్య నాకు విక్యాత్ అంటే చాలా ఇష్టం తనకు కూడా అంతే ఇష్టం అలాంటిది నా దగ్గర ఇంత పెద్ద నిజం దాచడం మోసమే గా
అంతే కాదు తను అనిల్ కుంబ్లే గారి అబ్బాయి అట నాతో సదా సీదాగా వుంటూ కామన్ మ్యాన్ లా యాక్ట్ చేశాడు ఇది మోసం కదా నువ్వే చెప్పు 😢😢
హృదయ్ – నేను ఒక సారి తనతో మాట్లాడుత నువ్వు బాధ పడకు
Nihira – వద్దన్నయ్య ఇంకేం లేదు మాట్లాడుకొడనికి అంతా అయిపోయింది
హృదయ్ – అది కాదు రా
Nihira – అన్నయ్య 😭😭 ప్లీజ్ ఇక వదిలేయ్
హృదయ్ – nihira కళ్ళు తుడిచి సరే ఇక ఎడవకు వెళ్లి ఫ్రెష్ అయి రా బయటకు వెళ్దాం
Nihira – వడ్డన్నయ్య నాకు ఎక్కడికి రావాలని లేదు
హృదయ్ – నువ్వు నాతో బయటకు వస్తాను అంటే నీకో గుడ్ న్యూస్ చెప్తాను
Nihira – ఏంటి అన్నయ్య అది
హృదయ్ – నాతో బయటకు వస్తా అని అంటే చెప్త లేకపోతే లేదు
Nihira – సరే వస్తాను ఇంతకీ ఏంటి ఆ గుడ్ న్యూస్
హృదయ్ – నేను స్పందన ఒకరిని ఒకరం ఇష్టపడుతు వున్నాం
Nihira – ఏంటి అన్నయ్య నువ్వు చెప్పేది
హృదయ్ – నిజం రా
Nihira – చిన్నగా నవ్వి నాకు అపుడే డౌట్ వచ్చింది మీ మీదా ఎనీ వే కంగ్రాట్స్ అన్నయ్య స్పందన చాలా మంచి అమ్మాయి నాకు వదినగా పెర్ఫెక్ట్
హృదయ్ – 😊😊
Nihira – ఇది నిజంగా గుడ్ న్యూస్ అన్నయ్య
హృదయ్ – సరే నువ్వు రెడీ అవ్వు
Nihira – అది కాదు అన్నయ్య
హృదయ్ – ఇంకేం చెప్పకు రెడీ అవ్వు నేను కూడా రెడీ అయి వస్తాను అని చెప్పి వెళ్ళిపోతాడు
Nihira – విక్యాత్ ఫోటో ను మరో సారి చూసి బాధగా ఫ్రెష్ అవడానికి వెళ్తుంది
💢💢💢💢💢💢💢
హృదయ్ రూమ్ లోకి వెళ్లి ఫోన్ తీసుకుని స్పందన కు కాల్ చేసి nihira గురించి చెప్పగానే స్పందన షాక్ అవుతుంది
స్పందన కు విక్యాత్ గుర్తు రాగానే కళ్ళల్లో నీళ్ళు తిరుగుతాయి వాటిని బయటకు రాకుండా కంట్రోల్ చేసుకుంటూ ఉంది
హృదయ్ స్పందన ను ₹₹₹₹ రేస్త్రంట్ కు రమ్మని చెప్పి కాల్ కట్ చేసి ఫ్రెష్ అవడానికి వెళ్తాడు స్పందన vikyaath గురించి ఆలోచిస్తూ అలాగే ఉంది
కాసేపటి విక్యాత్ ఇంటికి వస్తాడు హాల్ లో సోఫాలో కూర్చుని తల పట్టుకుని ఆలోచిస్తూ వున్నా స్పందన విక్యాత్ ను చూసి ఏడుస్తూ హగ్ చేసుకుంటుంది
విక్యాత్ – శాండీ ఐ యాం ఓకే రా ఏమ్ కాలేదు
స్పందన – ఏమైంది రా తలకు ఆ కట్టు ఎంటి
విక్యాత్ – మౌనంగా ఉండిపోయాడు
స్పందన – ఏమ్ జరిగిందో చెప్పు సన్ని అక్కడ nihira కూడా ఏడుస్తూ వుందట
విక్యాత్ – అంతా అయిపోయింది శాండీ 😭😭 నా niha నన్ను వదిలి వెళ్ళిపోయింది
స్పందన – ఏమ్ అంటున్నావ్ రా
విక్యాత్ – జరిగింది మొత్తం చెప్తాడు
స్పందన – ఓహ్ గాడ్ 🤦🤦
విక్యత్ – niha లేకపోతే నేను ఉండలేను శాండీ ఐ లవ్ హర్ 😢😢
స్పందన – ముందు నువ్వు రెస్ట్ తీసుకో నేను nihira దగ్గరికే వెళ్తున్నా
విక్యాత్ – నేను వస్తాను శాండీ
స్పందన – వద్దు రా ఇపుడే తను మూడ్ అవుట్ లో వుంది ముందు నేను వెళ్లి తన మూడ్ చేంజ్ చేస్తాను
విక్యాత్ – నాకు niha కావాలి రా
స్పందన – నేను ప్రామిస్ చేస్తున్నా nihira నీదే సరేనా రెస్ట్ తీసుకో పదా అని చెప్పి తనను రూమ్ లో పడుకో బెట్టి స్పందన రెడీ అయి హృదయ్ చెప్పిన చోటుకు వెళ్తుంది
డ్రైవర్ ను కూడా వద్దు అని స్పందన నే డ్రైవ్ చేస్తూ వెళ్తుంది సడెన్ గా స్పందన కు ఒక కార్ అడ్డు రాగానే స్పందన కార్ ఆపుతుంది .
స్పందన కోపంగా కార్ దిగి రేయ్ ఎవర్ర నువ్వు కార్ అడ్డు పెట్టావ్ అని కోపంగా అరుస్తూ వుండగా అందులో నుండి రోషన్ , రోజీ దిగుతారు
వాళ్ళను చూడగానే స్పందన కోపంగా చూస్తు హేయ్ మీకేమైనా క్రాక్ ఆ కార్ ఎందుకు అడ్డు పెట్టారు ముందు తప్పు కోండి నేను వెళ్ళాలి
రోషన్ స్పందన ముందుకు వచ్చి ఇక్కడికే వెళ్ళేది నువ్వు ఆ హృదయ్ గాడు ఎంజాయ్ చేస్తూ వుంటే చూస్తూ నేను వురుకుంటాను అనుకున్నావా .
మీ ఇద్దరు చట్ట పట్టాలు వేసుకుని తిరుగుతూ వుంటే నాకు ఇక్కడ రక్తం మరిగిపోతూ ఉంది
అందుకే ఇపుడు నిన్ను కిడ్నాప్ చేసి అది ఆ హృదయ్ గాడి మీదకు వేసి వాడ్ని జైల్ కు పంపిస్తా తరువాత నీతో నా పెళ్లి
స్పందన కోపంగా రోషన్ చంప మీద ఒక పిచ్చి పిచ్చిగా మాట్లాడకు నోరు మూసుకొని ఇక్కడి నుంచి వెల్లు లేకపోతే నా హృదయ్ చేతిలో చస్తావ్ అని అంటుంది
రోషన్ కోపంగా స్పందన చంప మీద కొట్టి నిన్ను కిడ్నాప్ మాత్రమే చేయాలి అనుకున్నా రేప్ చేసేలా చేయకు అని స్పందన రియాక్ట్ అయ్యేలోపు తనను బుజం మీద ఎత్తుకుని కార్ లో బ్యాక్ సిట్ లో పడేసి అక్కడి నుండి వెళ్ళిపోతారు
Continues ❤️❤️
Swipe left/right or tap the sides to turn pages