New Katha Varnika is now on Google Play — read Telugu stories on your phone. Learn more
Episode 51

Episode 51

మోహిత్ ఆషి ను తీసుకుని హాస్పటల్ లోనే పేషెంట్స్ కోసం వాళ్ళ ప్రశాంతత కోసం ఏర్పాటు చేసిన గార్డెన్ లోకి తీసుకొని వెళ్ళి క్రౌడ్ తక్కువ వున్న ప్లేస్ లో వీల్ చైర్ ను అటు ఇటు తిప్పుతూ ఆషి ను తన మాటలతో డైవర్ట్ చేసి ఆషి ను నవ్విస్తూ పూర్తీగా ఆషి మూడ్ చేంజ్ చేస్తాడు ఆషి కూడా మోహిత్ చెప్పే మాటలు వింటూ తనతో నవ్వుతూ మాట్లాడుతూ మోహిత్ కి మరింత క్లోజ్ అవుతుంది ఆషి నవ్వుని అపురూపంగా చూసుకుంటూ నువ్వు ఎప్పటికి ఇలాగే నవ్వుతూ ఉండాలి ఆషి నీ పెదవుల మీద ఈ స్వచ్ఛమైన చిరు నవ్వు చెరిగి పోకుండా నేను కాపలా కాస్తాను అనుకుంటూ మెల్లగా ఆషి వీల్ చైర్ మూవ్ చేస్తూ బెంచ్ దగ్గరకు తీసుకుని వెళ్లి ఆషి ను బెంచ్ మీద కూర్చో బెట్టి తను పక్కనే కూర్చుంటాడు

ఆషి స్వచ్ఛమైన గాలిని  పీల్చుకుంటూ ఇక్కడ బాగా పీస్ఫుల్ గా ఉంది కదా అన్నయ్య ఆ రూమ్ లో ఏ. సి ఉన్నా ఈ ఫ్రెష్ ఎయిర్ లో ఉన్నంత పీస్ఫుల్ నెస్ ఆ ఏ. సి రూమ్ లో రాదు ఇక్కడ చూడు ఎంత ప్రశాంతంగా ఉందో థాంక్స్ అన్నయ్య ఇక్కడకి తీసుకు వచ్చినందుకు  అంటూ నుదుటిన పడుతున్న జుట్టుని చెవి వెనుక పెడుతూ చుట్టూ గమనిస్తూ చెప్తుంది

Premium Unlock Premium Full story · from ₹69
Log in & Pay