New Katha Varnika is now on Google Play — read Telugu stories on your phone. Learn more
Episode 52

Episode 52

ఆయుష్, ఆషి లను అలా చూసిన ప్రణవి కోపంగా రాగిణి పిలుస్తున్నా వినకుండా కార్ స్టార్ట్ చేసి నేరుగా మహల్ కి వెళ్ళిపోతుంది కార్ పార్క్ చేసి కోపంగా తన రూమ్ కి వెళ్ళి డోర్ లాక్ చేసుకుని అలాగే డోర్ కి ఆనుకుని మోకాళ్ల మీద కూర్చుని ఏడుస్తూ ఎందుకిలా చేస్తున్నావ్ బావ నా కంటే ఆ ఆషి ఎందులో ఎక్కువ అది నిన్ను వదిలి వెళ్ళినా వదలని నీడలా దాన్ని ఇలా బలవంతంగా పెళ్ళి చేసుకుని మళ్లీ దానికి దగ్గర అవ్వాలి అని చూస్తూ కొత్తగా ప్రేమిస్తూ తిడుతూనే కేర్ చేస్తున్నావ్ నువ్వు రోజు రోజుకి దానికి మరింత క్లోజ్ అవుతున్నావ్ అది నేను చూడలేక పోతున్నాను నిన్నటి దాక మహల్ నుండి ఎప్పుడెప్పుడు పారిపోవాలా అని చూసిన అది ఇప్పుడు ఇక్కడి నుంచి వెళ్ళను దియా కి అమ్మ గా ఇక్కడే ఉంటాను కానీ నీకు ఎప్పటికి బార్య కాను అంటుంది

దియా విషయం లో తన మనసు మారినట్టు గా నీ విషయం లో మారదు అని నమ్మకం ఎన్టీ ఆలా అని దాన్ని ఇప్పుడేం చేసినా నీకు పక్కాగా నా మిద డౌట్ వస్తుంది జస్ట్ డౌట్ వస్తేనే నా ప్రాణం తీసేయబోయావ్ ఇక నిజంగా నేనే ఆషి తప్పించుకోవడానికి హెల్ప్ చేశాను అని తెలిస్తే నన్ను డెఫినెట్ గా క్షమించవు అలా అని నేను చూస్తూ ఊరుకుంటే మీరు మరింత దగ్గర అవుతారు

Premium Unlock Premium Full story · from ₹69
Log in & Pay