New Katha Varnika is now on Google Play — read Telugu stories on your phone. Learn more
Episode 16

Episode 16

మమ్మీ నీకు బాధగా అనిపించినా ఇదే నిజం ఆ ఆయుష్ వున్నంత వరకు అక్క మనకు కనిపించదు ఇప్పటికే మనకు అక్క దూరం అయింది నేను కూడా దూరం అవ్వకూడదు అనుకుంటే నువ్వు ఇంకేం చెప్పకు అంటూ వైజాగ్ లో ఉన్న తన కసిన్ భావన కి కాల్ చేస్తూ పక్కకు వెళ్తుంది వెళ్తున్న అభి ను చూస్తూ బాధగా చైర్ లో కూర్చుని నువ్వు చెప్పినంత సులువుగా ఆషి ను మర్చిపోలేను అభి ఆషి మన ఇంటి దేవత అలాంటి తనను ఆ దుర్మార్గుడు ఎన్ని బాధలు పెడుతున్నాడో ఎంటో ఇక్కడ మీ నాన్న చూస్తే మాట్లాడలేని స్థితిలో ఉన్నాడు ఆషి జాడ తెలియడం లేదు నువ్వు చూస్తే నా మాట వినకుండా ఇక్కడి నుండి దూరంగా వెళ్దాం అంటున్నావ్ ఒక్క సంఘటన మన కుటుంబం ఇలా అతలాకుతలం అవుతుందని కల్లో కూడా గ్రహించలేదు అనుకుంటూ ఆశ్రిత గుర్తు రావడం తో ఏడుస్తూ అలాగే చైర్ లో కూర్చుంటుంది

అభి తన కసిన్  భావన కి కాల్ చేస్తుంది రింగ్ అవుతున్నా ఎవరు లిఫ్ట్ చేయకపోయే సరికి కట్ అయిన కాల్ చూసి మళ్ళీ డయల్ చేస్తుంది ఈ సారి లాస్ట్ రింగ్ కి భావన కాల్ లిఫ్ట్ చేస్తుంది

Premium Unlock Premium Full story · from ₹69
Log in & Pay