ఆయుష్ కాల్ కట్ చేసి దియా వైపు వెళ్తాడు దియా నవ్వుతూ అక్వేరియం లో ఉన్న ఫిషేస్ వైపు చూస్తూ నవ్వుతూ వాటితో ఆడుకుంటూ ఉంటుంది మున్నా దియా ను చిరు నవ్వుతో చూస్తూ తను చెప్పే మాటలు వింటూ చుట్టూ అబ్సర్వ్ చేస్తుంటాడు ఆయుష్ రావడం చూసిన మున్నా రెండు అడుగులు వెనక్కు వేసి నిల్చుని ఇద్దరిని చూస్తూ ఉంటాడు ఆయుష్ దియా ను ఎత్తుకుని షల్ వియ్ మూవ్ డార్లింగ్ అని అడుగుతున్న ఆయుష్ ను చూసి డాడ్ ఐ వాంట్ దిస్ అంటూ క్యూట్ గా ఫేస్ పెట్టుకొని అడుగుతున్న దియా ను చూసి నీకు ఆన్ని మీ మామ్ పోలికలే వచ్చాయి దియా ఇలా క్యూట్ ఫేస్ పెట్టుకొని నన్ను మౌల్డ్ చేస్తారు అని నవ్వుకుంటూ మున్నా వైపు చూసి ఆ అక్వేరియం మనం మహల్ కి వెల్లెలోపు దియా రూమ్ లో ఉండాలి అని చెప్పి దియా ను ఎత్తుకుని ప్రైవేట్ క్యాబిన్ లోకి వెళ్తాడు
మున్నా ఆ రెస్టారెంట్ మ్యానేజర్ తో మాట్లాడి త్రిభుల్ అమౌంట్ పే చేసి ఆ అక్వేరీయం ను మరో వెహికల్ లో దియా లో రూమ్ లో పెట్టమని సెక్యూరిటీ గార్డ్ కి ఆర్డర్ వేసి ఆయుష్ వెనుకే వెళ్ళి ప్రైవేట్ క్యాబిన్ బయట నిల్చుంటాడు