New Katha Varnika is now on Google Play — read Telugu stories on your phone. Learn more
Episode 12

Episode 12

ఆశ్రిత ను గుర్తు చేసుకుంటూ తమ ఫ్యామిలీ ఫొటో చూస్తూ ముందు ఎలా ఉండే వాల్లో ఇప్పుడు ఆయుష్ రాకతో సంతోషంగా ఉండే ఫ్యామిలీ ఎలా అయిపోయిందో తలచుకుంటూ ఏడుస్తున్న అభిత కు తమ డోర్ బెల్ సౌండ్ వినిపించడం తో కన్నీళ్ళు తుడుచుకుంటూ మొహాన్ని నార్మల్ గా పెట్టుకొని వెళ్ళి డోర్ ఓపెన్ చేసిన అభి ఎదురుగా ఉన్న వ్యక్తిని చూసి షాక్ అవుతుంది లావుగా పొడవుగా ఫిట్ గా 6 ఫీట్ పైన చామన చాయ రంగు లో ఉన్న వ్యక్తి ను ఏ… ఏ… ఎవరండీ ఎవరు కావాలీ అంటూ ఆ వ్యక్తి ను చూసి బయం వేస్తుంటే కంగారుగా అడుగుతుంది

వచ్చిన వ్యక్తి అభి వైపు చూసి నా పేరు భరత్ ప్రభాకర్ గారి కోసం వచ్చాను ఆయన ఉన్నారా అమ్మ ఉంటే భరత్ వచ్చాడని చెప్పమ్మా ఆయనతో నాకు పనుంది

Premium Unlock Premium Full story · from ₹69
Log in & Pay