New Katha Varnika is now on Google Play — read Telugu stories on your phone. Learn more
Episode 11

Episode 11

రాగిణి ముసి ముసిగా నవ్వుతూ అక్కడి నుండి వెళ్ళిపోయాక ఆశ్రిత ఆయుష్ వైపు సీరియస్ గా చూస్తూ నేను చెప్తూనే ఉన్నాను డోర్ లాక్ చేయలేదు అని నా మాట విన్నారా ఇప్పుడు చూడండి అత్తయ్య చూసారు ఆవిడ నా గురించి ఏమనుకుంటారు నాకు ఎంత ఎంబారసింగ్ గా ఉందో తెలుసా ఆవిడ ముందు ఎలా తిరగాలి అంటూ ఆయుష్ వైపు కోపంగా చూస్తూ నడుము మీద రెండు చేతులు పెట్టుకుని అడుగుతుంది

ఆయుష్ ఆషి చెయ్ పట్టుకుని మీదకు లాక్కుని మామ్ ఏమనుకుంటుంది కొడుకు కోడలు హ్యాపీగా ఉన్నారు అనుకుంటుంది అంతకు మించి అనుకోడానికి ఏముందని నువ్వు అంతలా ఫీల్ అవుతున్నావ్ ఎక్కువ ఆలోచించి ఉన్న ఆ కాస్త బుర్రను అరగదీయకు అని తన ఇండెక్స్ ఫింగర్ తో ఆషి నుదుటన పొడిచి వెళ్ళి దియా ను రెడీ చెయ్ అని ఆషి ను వదిలి వాష్ రూమ్ కి వెళ్తూ బై ది బై ఈ గిఫ్ట్ నీ కోసమే స్పెషల్ గా మలేషియా నుండి తెప్పించాను ఓపెన్ చెయ్ అంటూ రాగిణి తీసుకుని వచ్చిన పార్సిల్ ఆషి చేతిలో పెడతాడు

Premium Unlock Premium Full story · from ₹69
Log in & Pay