Episode 3
ఆశ్రిత దేవుడి గది నుండి దీపం వెలిగించి బయటకు వచ్చిన తనకు మమ్మా అంటూ నవ్వుతూ అయిదు సంవత్సరాల పాప తన కాళ్ళను చూట్టేయడం చూసి షాక్ అయ్యి ఆ పాప వైపు చూస్తుంది తెల్లగా ముద్దుగా చూడగానే ముద్దొచ్చేలా వున్న ఆ పాప మోహం లో ఆయుష్ పోలికలు కనిపిస్తు ఉండడం గమనించి ఈ పాప ఆయుష్ గారి పాప అని షాక్ అవుతూ ఆయుష్ గారికి పెళ్ళై పాప కూడా ఉందా అని ఆశ్చర్యపోయి ఆ పాప వైపు ఆయుష్ వైపు చూస్తూ వుంటుంది మమ్మా అని పిలిచినా ఆ పాప పిలుపుకు ఉలిక్కిపడి ఆ పాప వైపు చూస్తుంది
మమ్మా నన్ను ఎత్తుకో అని ముద్దుగా అడుగుతూ రెండు చేతులు తన వైపు పెట్టిన ఆ పాప వైపు చూస్తూ ఆ పాప ను ఎత్తుకోగానే ఆ పాప సంతోషంగా ఆశ్రిత మోహం మొత్తం ముద్దులు పెడుతూ లవ్ యూ మమ్మా ఇన్ని డేస్ ఎక్కడికీ వెళ్ళావ్ యూ నో ఐ మిస్ యూ సో మచ్ ఇక ఎప్పుడూ నన్ను వదిలి వెళ్ళకు అంటూ ఆశ్రిత మెడ ను కరుచుకోపోయి బేలగా అడుగుతుంది
ఆశ్రిత కు అసలేం జరుగుతుందో అర్థం కావడం లేదు ఆయుష్ గారికి ఇది వరకే పెళ్ళై పాప ఉంటే మళ్లీ నన్ను ఎందుకు పెళ్లి చేసుకున్నాడు ఈ పాప ఎందుకు నన్ను మమ్మా అని పిలుస్తుంది ఆయుష్ గారి బార్య ఎక్కడ వీళ్ళు ఇద్దరూ విడిపోయారా అని పరి విధాలుగా అలోచిస్తూ ఉంటుంది
మమ్మా చెప్పు నన్ను వదిలి వెళ్ళవ్ కదా అని తన చిట్టి చిట్టి చేతులతో ఆశ్రిత మొహాన్ని ప్రేమగా తడుముతూ అడుగుతున్న పాప వైపు చూసి హా లే… లేదు ఎప్పుడూ నిన్ను వదిలి వెళ్ళను అని పొడి పొడిగా సమాధానం చెప్తుంది ఆ మాట విన్న పాప ఆనందంగా థాంక్స్ మమ్మా అంటూ పక్కనే ఉన్న ఆయుష్ వైపు చూస్తూ డాడ్ అంటూ ఆయుష్ మీదకు సడెన్ గా జంప్ చేయటం అయ్యో జాగ్రత్త అంటూ ఆశ్రిత కంగరుగా పాపను జాగ్రత్తగా పట్టుకోవడం చూసిన ఆయుష్ కళ్లల్లో మెరుపు అలా వచ్చి ఇలా మాయం అవుతుంది
ఆయుష్ పాప ను ఎత్తుకోవడం తో ఆశ్రిత తన చేతిని వెనక్కి తీసుకుని ఇద్దరి వైపు చూస్తుంది దడ నువ్వు చెప్పినట్టే మమ్మా ను తెచ్చావ్ లవ్ యూ అంటూ ఆయుష్ బుగ్గకు ముద్దు పెడుతూ ఆశ్రిత తన వైపే చూస్తూ ఉండడం చూసి లవ్ యూ టూ మమ్మా అని క్యూట్ గా చెప్పి ఆయుష్ కు నవ్వుతూ బోలెడన్ని కబుర్లు చెప్తూ ఆలాగే నిద్రపోతుంది అది చూసిన ఆశ్రిత అదేంటి ఇంత త్వరగా పడుకుంది అని అలోచిస్తూ ఉంటుంది
పాప ను జాగ్రత్తగా రాగిణి చేతుల్లో పెడుతూ డిస్ట్రబ్ అవ్వకుండా తన రూమ్ లో పడుకోబెట్టు మామ్ అని చెప్పి ఆశ్రిత చెయ్ పట్టుకుని పైనున్న తన రూమ్ కి తీసుకుని వెళ్తాడు రాగిణి పాప లేవకుండా జాగ్రత్తగా తనను రూమ్ లో పడుకోబెట్టి తల నిమురుతూ నుదుటన ముద్దు పెడుతూ ఎదో అలోచిస్తూ ఉంటుంది
ఆయుష్ ఆశ్రిత ను తన రూమ్ లోకి తీసుకొని వెళ్ళగానే ఆ రూమ్ వైపు చూసిన ఆశ్రిత కు కళ్లు పెద్దవి అవుతాయి చిన్న సైజ్ ప్యాలెస్ లా వున్న ఆ రూమ్ ను చూస్తూ ఉన్న ఆశ్రిత కు ఆయుష్ తన మోహం మీద చిటికె వేయడం తో ఆయుష్ వైపు చూస్తుంది
ఇదే మన రూమ్ ఈరోజు నుండి నువ్వే ఇక్కడే ఉండాలి ఉంటున్నావ్ & కింద నువ్వు చూసిన పాప మన కూతురు పేరు దియ తనను ఈరోజు నుండి కేర్ చేయాల్సింది నువ్వే ఆలాగే నువ్వు నిషాన్ ను మరిది గా మాత్రమే చూడాలి కాదని తనతో క్లోస్ గా మూవ్ అయినా మ్యారేజ్ గురించి డిస్కస్ చేసినా నాలోని రాక్షసుణ్ణి చూస్తావ్ మైండ్ ఇట్ అని సిరియస్ గా చెప్పి డ్రెస్ చేంజ్ చేసుకుని బయటకు వెళ్తాడు
అసలేం అనుకుంటున్నాడు ఈ బీస్ట్ వచ్చాడు బలవంతంగా పెళ్లి చేసుకున్నాడు ఇపుడు కూతుర్ని చూపించి మన పాప అని చెప్తున్నాడు ఆ పాప అమ్మ ఎక్కడికీ వెళ్ళింది వీళ్ళు విడిపోయార కానీ ఎందుకు??? పాప ను ఇక్కడే ఎందుకు వదిలి వెళ్ళింది నిషాన్ తో నా ఎంగేజ్మెంట్ చేసి ఆయుష్ తో నా మ్యారేజ్ జరుగుతున్న అత్తయ్య మావయ్య ఎందుకు ఎమ్ మాట్లాడలేదు అని అలోచిస్తూ ఆలాగే బెడ్ మీద కూర్చుని ఉండిపోతుంది
ఆశ్రిత కు చాలా ఏడుపు వస్తోంది చిన్నప్పటి నుంచి తన పేరెంట్స్ ను వదిలి ఎప్పుడు దూరంగా వుండలేదు అభి అయిన ఫ్రెండ్స్ తో ఎంజాయ్ చేయాలని ఫ్రెండ్స్ తో హాస్టల్ లో ఉండి చుదువుకునేది & అప్పుడపుడు ట్రిప్స్ కి వెళ్ళడం చేసేది కానీ ఆశ్రిత ప్రభాకర్, అనిత ను వదిలి వన్ డే కూడా వుండేది కాదు ఎప్పుడూ తన పేరెంట్స్ కే వాల్యూ ఇస్తూ వాళ్ళతోనే వుండేది వాళ్ళు ఫ్రెండ్స్ తో సరదగా బయటకీ వెళ్ళమని చెప్పినా వాళ్ళు నా కాలేజ్/ ఆఫిస్ వరకే ఇంటికి వచ్చాక మీరే నా ప్రపంచం అని సింపుల్ గా చెప్పి ఆఫిస్ లో ఎంత వర్క్ ఉన్నా ఇంటికి వచ్చాక అనిత గారిని ఒక్క పని కూడా చేయనివ్వకుండా చూసుకునేది
అంత ప్రేమగా చూసుకునే తల్లి తండ్రి & చెల్లిని వదిలి ఇలా ఇష్టం లేని వ్యక్తీ దగ్గర ఒకే రూమ్ లో ఉండడం ఆశ్రిత కు నరకం గా ఉంది ప్రేమించిన వ్యక్తి ను సడన్ గా మరిది లా చూడాలి అంటే తన మనసు మూగగా రోదిస్తుంది ఏంతో సంతోషంగా ప్రేమించిన వ్యక్తి ను పెళ్లి చేసుకుని సంతోషంగా ఉండాలి అని కలలు కన్న తనకి చివరి నిమిషం లో ఇలా అవ్వడంతో ఎంతో స్ట్రాంగ్ గా ఉండే తను వీక్ అయిపోతూ గుండెళ్ళో బాధ తగ్గే దాకా ఏడుస్తూనే ఆలాగే నిద్రలోకి జారుకుంది
సాయంత్రం 7 గంటలు అవుతూ ఉండగా తనను నిద్రలేపుతున్న రాగిణి గారి గొంతు విని మగతగా కల్లు తెరిచిన తనకు రాగిణి గారు దగ్గరగా కనిపించడం తో చటుక్కున లేచి నిల్చొని సారి అత్తయ్య నిద్ర పట్టేసింది అంటూ గిల్టీ గా చెప్తున్న ఆశ్రిత ను చూసి చిన్న స్మైల్ ఇచ్చి పర్లేదు అషి నేను నీకు మీ అమ్మ లాగే అని చెప్పాను కదా కంగారు పడకు ఫ్రీగా ఉండు నిన్ను రెస్ట్ తీసుకోమని చెప్పాలి అని నేనే నీ రూమ్ కి వచ్చా అప్పటీకే నువ్వు పడుకున్నావ్ అందుకే డిస్ట్రబ్ చేయలేదు వెల్లి ఫ్రెష్ అవ్వు అషీ ముహూర్తం కి టైమ్ అవుతోంది ఆయుష్ కూడా స్టార్ట్ అవుతున్నా అని చెప్పాడు
నైట్ కూడా ఈ పూజలు ఎంటో అని విసుక్కుంటూనే వొంటి మీద నగలు తీసేసి ఒక్క తాళి ఉంచుకుని రాగిణి అందుంచిన శారీ తీసుకుని వాష్ రూమ్లో కి వెళ్ళిన ఆషీ కి వైట్ కలర్ శారీ కనిపించి ఇదేంటి వైట్ కలర్ శారీ ఇచ్చింది ఇంత పూర్ వైట్ శారీ కట్టుకుని ఏ పూజ చేస్తారు అని అలోచిస్తూనే రాగిణి తొందర చేయటం తో ఫాస్ట్ గా ఫ్రెష్ అయి తలకు అంటుకు పోయిన జిలకర బెల్లం పోయేదాకా రుద్ది రుద్ది స్నానం చేసి డ్రెస్సింగ్ రూమ్ లో నీట్ గా శారీ కట్టుకుని రాగిణి ముందు నిల్చుంటుంది
రాగిణి ఆశ్రిత ను చూసి తనను డ్రెస్సింగ్ టేబుల్ ముందు ఉన్న చైర్ లో కూర్చో బెట్టి తలకు చుట్టుకున్న టవల్ తీసేసి హెయిర్ డ్రయ్యర్ తో హెయిర్ సెట్ చేసి తనకు నచ్చిన హెయిర్ స్టయిల్ చేసి తల నిండా పూలు పెడుతు తన కోసం స్పెషల్ గా చేయించిన నగలు అలంకరించి సహజంగానే ఆందంగా ఉండే ఆశ్రిత కు మరిన్ని మెరుగులు దిద్ది ఆశ్రిత ను ఆందంగా రెడీ చేసి ఒక సారి ఆశ్రిత ను తృప్తిగా చూసి బంగారం లా ఉన్నావ్ ఆషి అని నుదుటిన ముద్దు పెడుతుంది
ఆశ్రిత ఇబ్బందిగా రాగిణి నుండి దూరం జరిగి అత్తయ్య ఇంత నైట్ ఎమ్ పూజ ఉంది నాకు ఇన్ని నగలు ఇష్టం లేదు చాలా హేవిగా ఉన్నాయి ప్లీస్ కొన్ని తీసేయండి పూజ కి ఇంత రెడీ అవ్వడం ఎందుకు
హహ నిన్ను పూజ కోసం రెడీ చేయలేదు ఆషి మీ ఇద్దరి జాతకాలకు ఈరోజే శాంతి ముహూర్తం కుదిరింది అందుకే సడెన్ గా ఆరెంజ్ చేశాం అంటూ నవ్వుతూ చెప్తుంది
శాంతి ముహూర్తమా అంటే ఏంటి అత్తయ్య అది పూజ కాదా అంటూ అదేంటో సరిగ్గా అర్తం అవ్వక అయోమయంగా చూస్తూ అడుగుతుంది
నీకు ఇంకా అర్తం అవ్వలేదా అయ్యో ఆషి ఇవాళ మీ ఫస్ట్ నైట్ అని నవ్వుతూ షాకింగ్ న్యూస్ చెప్తున్న రాగిణి ను చూసి స్టన్ అవుతూ వాట్ ఎమ్ మాట్లాడుతున్నారు మా ఇద్దరికి ఫస్ట్ నైట్ ఆరెంజ్ చేయమని ఎవరూ చెప్పారు అని కోపంగా అడుగుతుంది
అది కాదమ్మా మీ ఇద్దరి జాతకాలకి ఇప్పుడే బావుంది అని సిద్ధాంతి గారూ సడెన్ గా చెప్పారు నీకు చెప్పే టైమ్ కూడా లేదు అందుకే నీకు చెప్పకుండా ఆరెంజ్ చేశాం
అంతా మీ ఇష్టమేనా అత్తయ్య నాకు అంటూ ఇష్టాలు ఉండవా మీ అబ్బాయికి అర్తం కాకపోవచ్చు మీరు ఆడవాళ్లే కదా నా బాధేంటో మీకైనా అర్తం కావట్లేదు మీ చిన్న కొడుకు తో ఎంగేజ్మెంట్ జరిపించి సడెన్ గా నన్ను బెదిరించి మీ పెద్ద కొడుకు పెళ్ళి చేసుకున్నాడు ఇప్పుడు ఏకంగా ఫస్ట్ నైట్ అంటున్నారు అంతా మీ ఇష్టమే అయితే ఇక నేను ఎందుకు అని బాధగా అడుగుతున్న ఆషి ను చూసి అది కాదు ఆషి అని చెప్తున్న రాగిణి మాటలకు అడ్డు పడి మామ్ తను వస్తుంది నువ్వేల్లు అని గంభీరంగా వినిపించిన వాయిస్ విని ఇద్దరు డోర్ వైపు చూడగా వైట్ కలర్ కుర్తా లో ఉన్న ఆయుష్ ను చూసి ఆశ్రిత కోపంగా చూస్తు ఉంటుంది
Swipe left/right or tap the sides to turn pages