New Katha Varnika is now on Google Play — read Telugu stories on your phone. Learn more
Episode 48

Episode 48

ఆయుష్ కోపంగా తన రూమ్ లో ఉన్న ఫర్నిచర్, టీ పాయ్, ఫ్లవర్ వాజ్ లతో పాటు అందంగా నవ్వుతున్న తన ఫొటో ఫ్రేమ్ ను కుడా కోపంతో దూరంగా విసిరి కొడతాడు అప్పుడే రూమ్ లోకి వస్తున్న నిషాన్, మోహిత్ ఆ ఫొటో వైపు చూస్తూ ఒకరి మొహాలు ఒకరు చూసుకుంటూ ఆయుష్ వైపు చూస్తారు

నేను చేప్తే నమ్మావా లేదు ఇప్పుడు చుసావ్ గా అధే ఆ ప్రణవి రియల్ క్యారెక్టర్ దియా విషయం లో తను ఆ పని కావాలని చేసిందా చేయలేదా అని పక్కన పెడితే అది నా నుండి ఆషి ను శాశ్వతంగా దూరం చేయాలి అనుకుంది ఇప్పుడు ఎమ్ అంటావ్ దాన్ని నేనేం చేయాలి ఇప్పుడు కూడా ప్రణవి తప్పేం లేదు అని దాన్నే సపోర్ట్ చేస్తావా

Premium Unlock Premium Full story · from ₹69
Log in & Pay