New Katha Varnika is now on Google Play — read Telugu stories on your phone. Learn more
Episode 47

Episode 47

మోహి ఏవర్రా వీళ్ళల్లో నీ చెల్లి చీర కొంగు పట్టుకుని లాగింది అనగానే ఆ లాగిన రౌడీ కి కూర్చున్న చోటే భూమి బద్దలవుతుంది మోహిత్ ఆ రౌడీల వైపు చూస్తూ నవ్వుకుంటూ వచ్చి ఆయుష్ పక్కన నిల్చుని అందరి వైపు చూస్తూ అదిగో ఆ కార్నర్ లో ఉన్నాడే వాడే బావ అంటూ వాడే ఆషి నడుమును టచ్ చేయడానికి ట్రై చేశాడు అనగానే ఈస్ ఇట్ అంటూ సైడ్ స్మైల్ తో ఆ రౌడీ ముందు నిల్చున్న ఆయుష్ ను చూసి ఆ రౌడి కి వొళ్ళంతా చమటలు పడతాయి

ఆయుష్ ఆ రౌడీ వైపు సూటిగా చూస్తూ ఏ హ్యాండ్ తో నా ఆషి ను టచ్ చేయాలి అని చూసావ్ అంటూ సైడ్ స్మైల్ తో అడుగుతున్న ఆయుష్ నీ చూసి ఆ రౌడికి వొళ్ళంతా వణుకు పుడుతుంది

Premium Unlock Premium Full story · from ₹69
Log in & Pay