ఆయుష్ కోపంగా ఆ రూమ్ లో నుండి వెళ్ళిపోయినా ప్రణవి వైపు ఓరగా చూసి నవ్వుకుంటూ నిద్రపోతున్న దియా వైపు చూసి ఆషి ను అలాగే ఎత్తుకుని ఆ రూమ్ కి కనెక్ట్ అయున్న రూమ్ లోకి ఎత్తుకుని వెళ్ళి బెడ్ మీద పడుకో పెడుతూ నాలుగు పెదవులు విడివడకుండా గాఢంగా ఆషి పెదవులని ముద్దాడుతూ రెండు నాలుకలు పెనవేసి ఎంగిలి కూడా అమృతం లా అనిపిస్తూ ఉంటే ఆషి ఎంత ఆపడానికి ట్రై చేస్తున్న ఆయుష్ తన పట్టు వదలకుండా తనను కొడుతున్న ఆషి రెండు చేతులతో తన చేత్తో బందించి ఊపిరి ఆడక ఇబ్బంది పడుతున్న ఆషి కి తనే ఊపిరి అందిస్తూ ఆషి నుండి తను ఊపిరి తీసుకుంటూ ఆషి ఉన్న పొజిషన్ & అది హస్పిటల్ ఆన్న విషయం కూడా మర్చిపోతాడు
ఆషి ముందు ఆయుష్ నుండి దూరం జరగడానికి గింజుకున్నా ఆయుష్ చేస్తున్న ముద్దు మాయకి కాసేపటికే ఆయుష్ కి పూర్తీగా లొంగిపోయి మెల్లగా ఆయుష్ ముద్దుకు తను కూడా శృతి కలుపుతుంది ఆషి లో వచ్చిన మార్పు కి ఆయుష్ ఆషి చేతులని వదలగానే ఆయుష్ జుట్టు లోకి వేల్లు దూర్చి మొదటి సారి ముద్దు రుచి చూస్తూ ఆయుష్ ఎంగిలినే అమృతం లా అనిపిస్తూ ఉంటే ఆయుష్ ను మరింత గట్టిగా హత్తుకుని తన గుండెళ్ళో పొదుముకుంటుంది