New Katha Varnika is now on Google Play — read Telugu stories on your phone. Learn more
Episode 7

Episode 7

ఆశ్రిత బయట కి వెళ్ళాలి అని డోర్ వైపు వెళ్తూ వుండగా సడెన్ గా నిషాన్ రూమ్ లోకి వచ్చి డోర్ లాక్ చేయడం చూసి షాక్ అయ్యి ఆలాగే బొమ్మ లా నిల్చుంటుంది నిషాన్ ఆశ్రిత ముందుకు వచ్చి నిల్చుని ఆషి…. ఆషి అంటూ ఆశ్రిత చెయ్ పట్టుకుని కడికించడం తో షాక్ నుండి తేరుకుని నిషాన్ నుండి దూరం జరిగి నా పేరు ఆశ్రిత కింద మీ అన్నయ్య చెప్పాడు కదా మిసెస్ ఆశ్రిత ఆయుష్ అని ఎదో ఫ్రెండ్ ను పిలిచినట్టు ఆషి అని పిలుస్తున్నావ్ నన్ను ఏమని పిల వాలో కూడా చెప్పినట్టు వున్నాడు సో నన్ను ఆలాగే పిలువు అని కోపంగా చెప్పి మోహం తిప్పుకుని కన్నీళ్ళు ఆపుకుంటూ ఉంటుంది

నిషాన్ బాధగా ఆశ్రిత చెయ్ పట్టుకుని నీ కోపాన్ని నేను అర్తం చేసుకోగలను బట్ ప్లీస్ ఆషి ఒక్క సారి నేను చెప్పేది వింటే నేను చేసింది కరెక్ట్ అని నువ్వే అంటావ్

Premium Unlock Premium Full story · from ₹69
Log in & Pay