New Katha Varnika is now on Google Play — read Telugu stories on your phone. Learn more
Episode 6

Episode 6

రాగిణి కూడా ఆశ్రిత వెనుకే కిచెన్ లో నుండి మెయిడ్ తో ట్రే లో పాయసం తీసుకుని రమ్మని చెప్పి వచ్చేసరికి ఆశ్రిత హాల్ లోకి వెళ్లకుండా ఉన్నచోటే నిల్చుని హాల్ లోకి తొంగి తొంగి చూస్తూ ఉండడం చూసి ఏమైందీ ఆషి ఇక్కడే నిల్చున్నావ్ ఆన్న రాగిణి వాయిస్ విని అత్తయ్య అది ఆ అమ్మాయి ఎవరు అంటూ ఆయుష్ ముందు నిల్చున్న అమ్మాయిని చూపిస్తున్న ఆశ్రిత ను చూసి ఎవరు అంటూ హాల్ లోకి చూసిన రాగిణి అక్కడున్న అమ్మాయిని చూసి ఓహ్ తనా తన పేరు ప్రణవి మా అన్నయ్య క్రిష్ణదేవ్ కూతురు వన్ వీక్ బ్యాక్ నే లండన్ నుండి వచ్చింది పదా నీకు మన ఫ్యామిలీ ను పరిచయం చేస్తాను అని రాగిణి హాల్ లోకి నడవగానే ఆశ్రిత కూడా రాగిణి ను అనుసరిస్తుంది

రాగిణి హాల్ లోకి రావడం చూసిన ప్రణవి మొహాన్ని నార్మల్ గా పెట్టుకొని ఆయుష్ ఎదురుగా ఉన్న సోఫా లో కూర్చుని రాగిణి ను చూసి చిన్న స్మైల్ ఇస్తుంది రాగిణి కూడా నవ్వుతూ ఆయుష్ పక్కన కూర్చుని మెయిడ్ తో ఇంట్లో అందరినీ పిలుచుకు రమ్మని చెప్పి ఆషి ఇలా రా అంటూ ఆశ్రిత ను పక్కన కూర్చోపెట్టుకొని తన పేరు ప్రణవి మా అన్నయ్య కూతురు ఎం.ఎస్ పూర్తి చేసి వన్ వీక్ బ్యాక్ నే లండన్ నుండి వచ్చింది ప్రణవి తను ఆశ్రిత పెళ్ళిలో చుశావ్ గా ఆయుష్ బార్య అని ఒకరిని ఒకరికి పరిచయం చేస్తుంది

Premium Unlock Premium Full story · from ₹69
Log in & Pay