ఓ మనసా❤️🔥5 Subscribe me for most romantic love stories & an amazing story narration ..🤗 ఒక స్ట్రాంగ్ సెండ్ ఆఫ్ కిస్ తో టీనా లిప్స్ బైట్ చేసి నొప్పిని కవర్ చేస్తున్న టీనా ఫేస్ కి నీలాంటి యావరేజ్ ఫిగర్ నాలాంటి క్రషింగ్ మిషన్ ను కెలకకూడదు. డోంట్ రిపీట్ దిస్ అని పొమ్మన్నాడు. నేను యావరేజ్ ఫిగర్..??? తన బ్యూటీ మీద ఉన్న ఫుల్ కాన్ఫిడెన్స్ తో ఉడుక్కుంటూ అడిగింది. తన ఆన్సర్ చెప్పకుండా షట్ అప్ అండ్ గెట్ అవుట్ నాకు కావాలంటే…