ఆషి ను అలా చూసిన ఆయుష్ తనను పై నుండి కింద వరకు చూస్తూ ఆషి ఏంటిది నా షర్ట్ ఎందుకు వేసుకున్నావ్ ఇక్కడ నీ డ్రెస్సెస్ కూడా వున్నాయి కదా వెళ్ళి అవి వేసుకో అంటూ వాడ్రాబ్ ఓపెన్ చేసి అందులో నుండి ఆషి డ్రెస్ తీసీ ఆషి కి ఇస్తూ వెళ్ళి చేంజ్ చేసుకొని తల తుడుచుకో అలాగే ఉంటే జలుబు చేస్తుంది అంటూ బయటకి వెళ్లబోతున్న ఆయుష్ చెయ్ పట్టుకుని ఆపి ఎక్కడి వెళ్తున్నావ్ అంటూ తన చేతిలోని డ్రెస్ బెడ్ మీద విసిరి నన్నిలా చూస్తే ఎక్కడ కంట్రోల్ మిస్ చేసుకుంటావో అని వెళ్తున్నావా బీస్ట్ పర్లేదు కంట్రొల్ మిస్ అయినా నేను నీకు కోఆపరేట్ చేస్తాను చెప్పు నేను ఎలా వున్నాను అంటూ ఆయుష్ మెడ చుట్టూ చేతులు వేసి తన పాదాలను ఆయుష్ పాదాల మీద వుంచి మత్తుగా చూస్తూ అడుగుతుంది