ఓ మనసా❤️🔥5 ❤️🔥❤️🔥 For most romantic love stories please subscribe my profile…💖🤗💖 చైత్ర ఇన్నోసెన్స్ కి చిన్న స్మైల్ తో మై డియర్ స్వీట్ చైత్ర ఆల్ ది బెస్ట్ ఈ జాబ్ నీకే పక్కా. రాసి పెట్టుకో అని కాన్ఫిడెంట్ గా చెప్పి డే ఆఫ్టర్ టుమారో డైరెక్ట్ ఇంటర్వ్యూ. జస్ట్ 24 అవర్స్ ముందు నీ పేరు రిజిస్టర్ చేసుకుంటే చాలు. నా చైత్ర ని కొట్టిన వాళ్లు ఉండరు. ప్రిపేర్ వెల్ అని షేక్ హ్యాండ్ ఇచ్చాడు. యువర్ మై బెస్ట్ అండ్ గుడ్…