🌸🕊️ నా రాక్షసి వే -11 🌸🕊️ కార్తి “అంటే బావా, పార్టీ కమింగ్ ఫ్రైడే అన్నావు కదా.. ఆ రోజు ఏంటో మర్చిపోయావా నువ్వు ?”అని అడుగుతాడు.. దేవ్ అసహనంగా “రేయ్! అసలు ఏంట్రా నీ బాధ? విషయం ఏంటో స్ట్రెయిట్‌గా చెప్పి చావు ఇడియట్!”అని అనడంతో.. కార్తి బేలాగా దేవ్ నీ చూస్తూ “బావా! ఆ రోజు చిన్ని బర్త్‌డే.. ఆ విషయం నువ్వు మర్చిపోయావా? నీకు తెలుసు కదా బావా, దానికి దాని బర్త్‌డే రోజు ఫ్యామిలీ…