New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more
నా రాక్షసి వే – 15

నా రాక్షసి వే – 15

   🌸 🕊️ నా రాక్షసి వే  –  15🌸 🕊️

 

 

అనురాధ గారు ఇంకా కళ్యాణి గారు అప్పటికే లంచ్ ప్రిపేర్  చేసి  డైనింగ్ టేబుల్ పైన సర్దేసి ఫ్రెష్ అవ్వడానికి వెళ్తారు..

 

ఆ తరువాత ఇద్దరు కలిసి కీర్తన ఇంకా అంకితాలని లంచ్ చేయడానికి పిలవడం కోసం గార్డెన్ లోకి వెళ్లగా 

 

అప్పటికే కీర్తన,అంకితా ఇంకా సన్నీ ముగ్గురు కూడా వాళ్ళ వాళ్ళ డిస్కషన్స్ లో మునగగా  కావేరి గారు ఆని ఇంకా కీతూలని ఇద్దరినీ లంచ్ చేయడానికి రమ్మని పిలవడం తో…’

 

కీతూ..” సన్నీకి బాయ్ చెప్పి ఈవినింగ్ ఇంటికి రమ్మని పిలుస్తుంది.. ఎలాగో పిలవక పోయిన సన్నీ వస్తాడు అని తెలిసిన కూడా ఫార్మాలిటీ అంటుంది….”

 

సన్నీ “నవ్వుతూ అలాగే జహాపన అని కీతూకి చెప్పి, బాయ్  వదిన అని ఆనికి కూడా చెప్పి కాల్ కట్ చేస్తాడు..”

Premium Premium reading Full story · from ₹69
Sign in to continue