New Katha Varnika is now on Google Play — read Telugu stories on your phone. Learn more
Episode 2

Episode 2

అవును నిజమే మీ నాన్న నాకు నేను తాకట్టు పెట్టాడు అతను డబ్బులు తీసుకుని వచ్చేవరకు… నువ్వు నాతోనే ఉంటా అది కూడా ఆ గదిలోని నువ్వు బయటకు వచ్చి మా వాళ్ళు కంటికి  కన్నపడి వాళ్ళతో మాటలు పడకు అని చెప్పి ఆ అమ్మాయి నడుం పట్టుకొని దగ్గరికి లాక్కొని ఆ అమ్మాయి  నీ తానే స్వయంగా ఆ గదిలోకి తీసుకొని వెళ్లి డోర్ క్లోజ్ చేసాడు. 

బెడ్ మీద కూర్చోబెట్టి కబోర్డ్ లో ఉన్న కొన్ని పేపర్స్ తీసి ఆ అమ్మాయికి ఇచ్చి నేను చెప్పే దానికి ఇదే సాక్ష్యం అని ఆ అమ్మాయి ఫేస్ చూస్తూ అన్నాడు. 
వాళ్ళ నాన్నగారు సంతకం అక్కడున్న మ్యాటర్ మొత్తం చదివిన ఆ అమ్మాయి ఏడుస్తూ అతని వైపు చూస్తుంటే …చూసావు కదా నిజంగానే మీ నాన్న నిన్ను తాకట్టు పెట్టాడు ఆ కాగితాలు కూడా నమ్మను అని అంటే ఒకసారి మీ నాన్నకు కాల్ చేసి అడుగు అని చెప్పి అతను ఫోన్ ఇచ్చాడు.
ఆ అమ్మాయి వెంటనే వాళ్ళ నాన్నకి కాల్ చేసింది. 
ఇంటి చుట్టూ ఉన్న జనంతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న రామారావు గారికి పాకెట్ లో ఉన్న ఫోన్ రింగ్ అయ్యేసరికి ఫోన్ తీసుకొని డిస్ప్లే మీద ఉన్న అతని పేరు చూసి ఒక క్షణం కంగారుపడి చుట్టూ ఎవరూ లేని ప్లేస్ కి వచ్చి చెప్పండి బాబు అని అన్నాడు. 
ఆ అమ్మాయి చేతిలో ఉన్న ఫోన్ అతను లాక్కొని ఏంటి డబ్బులు ఇంకా రెడీ చేసుకోలేదా అని అడిగితే…?
అయ్యో బాబు మీకు చెప్పాను కదా ఇప్పుడు నా దగ్గర అంతా డబ్బులేవని… అందుకే కదా మీకు మా పెద్దమ్మాయిని అప్పచెప్పింది… నా దగ్గర డబ్బులు ఉన్నప్పుడు నేను వచ్చి మా అమ్మాయిని తీసుకుని వెళ్తాను …అప్పుడు వరకు మీరు మా అమ్మాయిని మీ ఇంటిలో పనిమనిషిగా వాడుకోవచ్చు అని చెప్పాడు. 
ఆ అతను ఆ అమ్మాయి వైపు చూస్తూ మరి నీ కూతురి పెళ్లి రెండు రోజుల్లో ఉంది కదా మరి అప్పుడేం చేస్తావ్. 
ఏముందండి బాబు మా అమ్మాయి ఎవరితోనో లేచిపోయిందని పుకార్లు పుట్టించి ఆ అబ్బాయికి మా చిన్నమ్మ  నీ  పెళ్లి చేయించేస్తాను అని అతను చెప్పాడు. 
హో అవునా నీ ప్లాన్ లో నువ్వు బానే ఉన్నావ్ మరి నీ కూతురిని అదే నీ పెద్ద కూతుర్ని నేను పని మనిషిగా వాడుకోవచ్చా నా మనిషిగా వాడుకోవచ్చా అని అడిగాడు. 
అతని మాటలకి ఆ అమ్మాయి వాళ్ళ నాన్నగారు ఏం సమాధానం చెబుతారా అని కంగారుగా చూస్తూ ఉంది. 
అయ్యో బాబు మీకు ఆ రోజు చెప్పాను ఈరోజు చెప్పుతున్న మీరు మా అమ్మని ఎలా కావాలంటే మీరు అలా వాడుకోవచ్చు అని చెప్పాడు.
సరే మరి నువ్వు త్వరగా వచ్చి మీ అమ్మాయిని తీసుకుని వెళ్తే బాగుంటుంది అని చెప్పి ఫోన్ కట్ చేసి ఆ అమ్మాయి వైపు చూశాడు. 
ఆ అమ్మాయి కన్నీళ్ళతో అతని వైపు చూస్తుంటే…. తన దగ్గరికి ఆ అమ్మాయిని లాక్కొని ఎందుకు ఏడుస్తున్నావ్ 
ఆ అమ్మాయి చేతులు జోడించి నన్ను వదిలేయండి సార్ మా నాన్న మీకు ఎంత డబ్బులు ఇవ్వాలో అంత నేను ఇస్తాను…
నన్ను మాత్రం ఇకనుండి పంపించేయండి అని ఏడుస్తుంటే ఆ అమ్మాయిని ఇంకా తనలోకి పొదుము ….ఏంటి వదిలేయాలా….!
” అది అయితే అవ్వదు గాని మీ నాన్న వచ్చినప్పుడు డబ్బులు ఇచ్చే వరకు నువ్వు నా దగ్గరే ఉండాలి అని ఆ అమ్మాయి పెదవులు అందుకున్నాడు.
అతను పెదవులు కలిపిన ఆ అమ్మాయి వెక్కిళ్లు ఆపలేకపోయేసరికి ఆ అమ్మాయిని విసురుగా తోసి ఏంటే ఎక్కువ చేస్తున్నావ్ అయినా ఇంకేం జరగాలి రాత్రి మనిద్దరం మధ్యలో అంతా అయిపోయింది..!
“ఇప్పుడు నువ్వు ఎన్ని అరిచిన నిన్ను వదిలేదే లేదు…. నువ్వు ఇక్కడే ఉంటే అది నీకు మీ నాన్నకి చాలా మంచిది అని అతను ఆ అమ్మాయిని బెడ్ మీదకు తోసి రెస్ట్ తీసుకో నేను మళ్ళీ ఈవెనింగ్ వస్తాను అని డోర్ దాకా వెళ్ళిన అతను మళ్ళీ వెనక్కి తిరిగి చూస్తూ చూడు నేను లేను కదా ఇకనుండి పారిపోవడానికి ప్రయత్నించకు..!
” నేను ఇక్కడ లేకపోయినా నా కళ్ళు ప్రతిక్షణం వెంటాడుతూనే ఉంటాయి అని అతను చెప్పి అతని ఫోన్ కార్ కిస్ తీసుకుని అక్కనుండి బయటకు వచ్చేసాడు…!
హాల్ లో ఉన్న  అతని అమ్మగారు అక్క ఇద్దరు రేయ్  రాత్రి అమ్మాయిని తీసుకొని వచ్చావంట ఎవర్రా అది అని వాళ్ళ అక్క అడిగితే…;
అది మీకు అనవసరం అని వాళ్ళ అక్క వైపు కూడా చూడకుండా అతను అక్కడి నుండి బయటికి వచ్చేసాడు. 
అమ్మ  చూశావా వాడు కనీసం మనకి సమాధానం కూడా చెప్పడం లేదు ఇంతకీ అది ఎవరమ్మా వాడు ఇక్కడికి ఎందుకు తీసుకుని వచ్చాడు….!
ఒకవేళ ఆ అమ్మాయి  నీ పెళ్లి చేసుకుని వచ్చాడంటావా అని అమ్మ కూతుర్లు ఆలోచిస్తూ ఒకసారి వెళ్లి చూద్దాం అని అతని రూమ్ దగ్గరకి వెళ్లారు. 
అతను వెళ్లేటప్పుడు ఆ డోర్ క్లోజ్ చేసుకుని వెళ్ళిపోవడంతో… ఆ డోర్ ఓపెన్ అవలేదు… అమ్మ ఈ డోర్ లాక్ చేసి వెళ్ళాడే వాడు……!
మరి దాన్ని ఎన్ని రోజులు  దాస్తాడో  దాయనివ్వు అని ఆవిడ తన బ్యూటీ పార్లర్ కి టైం అయిపోవడంతో తన కూతుర్ని తీసుకొని ఇద్దరు బ్యూటీ పార్లర్కి వెళ్లిపోయారు. 
ఇంకా ఉంది.
తప్పులు ఉంటే క్షమించండి .