రాణీ పద్మిని దేవి ని తన సొంతం చేసుకోవాలనే ఆశతో అతని దృష్టి సుసంపన్నమైన మేవార్ రాజధాని చిత్తోర్ ఘర్ మీద పడింది . . అందమైన ప్రకృతి దృశ్యాల మధ్య 500 అడుగుల ఎత్తైన కొండ మీద , 700 ఎకరాల విస్తీర్ణంలో వెలసిన అభేద్యమైన కోట అది . . దాన్ని ముట్టడించడానికి అల్లా వుద్దీన్ ఖిల్జీ నిర్ణయం తీసుకున్నాడు . .