మాధవ్ , సాగర్ వెళ్లి జానికీ గారు వాళ్ళ పక్కన కూర్చొని అసలు ఏం జరిగింది ఆంటీ….? మన విక్కీ గాడు ఎంటి ఇలా అయిపోయాడు అసలు…వాడే కదా వాడు ప్రేమించింది అక్షర నీ అని చెప్పి మన అందరినీ ఒప్పించి మరి పెళ్లి చేసుకున్నాడు… మరి ఇప్పుడు ఎంటి ఇది అంతా….? అని అడుగుతాడు.