రొమాంటిక్ బీస్ట్ – 2
అరగంట పడే జర్నీని 10 నిమిషాల్లో కంప్లీట్ చేశాడు రుద్ర అంటే అంత ఫాస్ట్ గా డ్రైవ్ చేశాడన్నమాట కార్ డోర్ ఓపెన్ చేసి బయటకి వచ్చి అమూల్య కార్ డోర్ ఓపెన్ చేసి తన రెక్క పట్టుకొని బరాబరా లోపలికి ఈడ్చుకుంటూ తీసుకుని వెళ్లి హాల్ మధ్యలో పడేసాడు రుద్ర రుద్ర అంటూ అక్కడికి వచ్చారు అనసూయ గారు కంగారుగా […]