సిరి వాళ్ళ ఇంట్లో వెళ్లిన వెంటనే సోఫా లో కూలబడి అమ్మ కాఫీ అని అరుస్తుంది తనకి ఉన్న హెడేక్ కి. వందన గారు సిరి అలికిడి అయి బయటికి వచ్చి చూసి వచ్చావా అమ్ము అంటూ వెళ్లి కాఫీ అంటుంది అని కిచెన్ లోకి వెళ్లి కాఫీ తెచ్చి స్నాక్స్ చేయడం లో బిజీ అయిపోతారు. ఇంకా కాఫీ తాగేసి టీవీ పెట్టుకొని “లైఫ్ ఈస్ బ్యూటిఫుల్ ” మూవీ పెట్టుకొని చూస్తూ ఉండగా కార్తీక్ అప్పుడే ఆఫీస్ నుండి ఇంట్లోకి వస్తాడు. ఫ్రెష్ అయ్యి సిరి పక్కన…