హిస్ లస్ట్ అండ్ హర్ లవ్ 💕 – 1
ఖరీదు అయిన ఫైవ్ స్టార్ హోటల్ లో ఫోర్త్ ఫ్లోర్ లో రూం నెంబర్ 403 లో ఆ గది అంతా ఒక అమ్మాయి వేడి నిట్టూర్పుల సెగలతో , రెండు దేహాల వేడి కోరికలు తీర్చుకుంటూ …..
ఏసీ చల్లదనం లో కూడా చెమటతో తడిసిన దేహాలు రెండు ఒక దానితో ఒకటి జంట పాముల్లా పెనవేసుకొని ఉంటాయి …..
ఫక్ మి హార్డ్ బేబీ……అని మెల్టింగ్ వాయిస్ తో ఒక అమ్మాయి తన మిద ఉన్న అబ్బాయి నీ ఇంకా రెచ్చగొట్టేలా మాట్లాడుతూ , అతని న్యూడ్ బాడీ మిద ఆమె గోటి గుర్తులు చేస్తూ ఉంటుంది…
ఆ అమ్మాయి చూపించే ఇంట్రెస్ట్ కి ఇంకా ఇంకా రెచ్చి పోతూ ఆమె నీ ఇంకా ఇంకా అతనిలో డీప్ గా కలిపేసుకుంటూ ఉంటాడు ఆ అబ్బాయి….
అతను ఇస్తున్న తియ్యని బాధ నీ హ్యాపీగా ఆస్వాదిస్తూ…….అతనికి కోపరేట్ చేస్తూ ఉంటుంది ఆ అమ్మాయి…
” ఇప్పటి వరకు చాలా మంది అబ్బాయిలతో ఇంటిమేట్ అయ్యాను కానీ నిలా ఇలా ఇంత శాటిస్ ఫాక్షన్ ఎవరు ఇవ్వలేదు బేబీ ” అంటూ ఆ అబ్బాయి నీ అల్లుకుపోతూ ఉంటుంది ఆ అమ్మాయి..
ఆ అమ్మాయి మాటలకు అతను సైడ్ స్మైల్ తో నవ్వుతూ…..
” యువర్ అల్ సో హాట్ బేబీ ” అంటూ ఆ అమ్మాయి బాడీ నీ టచ్ చేస్తూ…… మెడ వంపుల్లో ముద్దులు పెడుతూ…..
ఆ అమ్మాయి నీ ఇంకా ఇంకా అతని మత్తులో మునిగిపోయేలా చేస్తూ ఉంటాడు…
అతను చేస్తున్న మాయ కి ఆ అమ్మాయి బాడీ ఏదేదో అవుతు ఉంటే ……. ఆ అమ్మాయి బాడీ ఇంకా హాట్ గా మారిపోతూ ఉంటే…..
” ప్లీస్ బేబీ……” అంటూ మత్తుగా రిక్వెస్ట్ చేస్తూ ఉంటుంది….
ఆ రూం అంతా వాళ్ళ శృంగార స్వరాగాలతో ప్రతిద్వనించేలా చేస్తూ ఉంటాడు ఆ అబ్బాయి….
అలా అరగంట ఆ అమ్మాయి కి స్వర్గ సుఖాలు రుచి చూపించి , ఆమె పక్కన పడుకొని రెండు చేతులతో జుట్టు నీ సరి చేసుకుంటూ ఉంటాడు..
అప్పటి వరకు కళ్ళు మూసుకుని ఉన్న ఆ అమ్మాయి అతని స్పర్శ తనకి దూరం కాగానే ” ఐ యాం ఫుల్ ఆఫ్ సాటిస్ ఫైడ్ మిస్టర్ యశస్వి అద్వైత్ …..”
” ఆఫ్టర్ నూన్ మీరు ఇచ్చిన మీ ప్రాజెక్టు ప్రెజెంటేషన్ కి ఇంప్రెస్స్ అయ్యాను అండ్ ఇప్పుడు కూడా ఫుల్ గా ఇంప్రెస్స్ అయ్యాను ” అని నవ్వుతూ చెప్పి….
” ఐ వాంట్ వన్ మోర్ ప్లీజ్ ” అని అడుగుతుంది హస్కీ గా అతని మీదకి చేరి , అతని చెవిలో….
యష్ పెదవుల చివరగా నవ్వుతూ అతని మిద ఉన్న ఆ అమ్మాయి నీ బెడ్ మీదకి చేర్చి , అతను ఆమె మీదకు చేరి పోయి మళ్ళీ ఇద్దరు శృంగార సాగరం లో తేలిపోతూ ఉంటారు.
యశస్వి అద్వైత్ ఒక ఫేమస్ బిజినెస్ మ్యాన్…అతని వయసు జస్ట్ 26 ఇయర్స్ మాత్రమే..
పుట్టడమే గోల్డెన్ స్పూన్ తో పుట్టిన అబ్బాయి…సో డబ్బు ఉంది అని బాగ జల్సాలకు అలవాటు పడి కొంచం ఎదిగాక ప్లే బాయ్ గా మారిపోయాడు.
అతను ఎవరు అయిన అమ్మాయి నీ చూసి నచ్చింది అంటే చాలు ఇంకా ఆ అమ్మాయి వచ్చి అతని మిద వాలి పోయేలా మ్యాజిక్ చేస్తాడు..
ఒక ప్రాజెక్టు డీల్ గురుంచి మాట్లాడడానికి వచ్చిన అమ్మాయి తో ఇప్పుడు హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఉంటాడు…
యష్ మంచి హైట్ అండ్ బాడీ తో , వైట్ కలర్ స్కిన్ టోన్ , సిల్కీ హెయిర్ తో చూడగానే అమ్మాయిలు అందరు అతని మిద వాలి పోయేంత అందంగా , హాండ్సైన్ గా ఉంటాడు..
షాట్ గా ఇది యష్ గురించి…
ఆ అమ్మాయి తో అలా నైట్ అంతా ఎన్ని సార్లు ఇంటిమేట్ అయ్యాడో కౌంట్ లేకుండా ఎప్పటికీ తెల్ల వారు జామున ఇంకా టైర్డ్ అయ్యి పడుకుంటాడు…
………………………
మన హీరో గారు అలా ఉంటే ఇక్కడ మన హీరోయిన్ పాప ఏమో ….
ఎర్లీ మార్నింగ్ లేచి , ఇల్లు అంతా సాంబ్రాణి ధూపం వేసి , తులసి కోట లో దీపం పెట్టీ , దేవుడికి పూజ చేసి హారతి ఇచ్చి , చక చక వంట చేసేసి….
ఆ రోజు శ్రావణ శుక్రవారం అని చెప్పి మంచి పట్టి పరికిణీ వేసుక్కొని , పొడవాటి జుట్టు నీ ఒక చిన్న క్లిప్ పెట్టీ లీవ్ చేసి , తలలో జాజులు పెట్టుకొని , కలువ లాంటి కళ్ళకి కాటుక పెట్టుకొని సింపుల్ గా సంప్రదాయపద్ధంగా రెడీ అయ్యి…..
వాళ్ళ ఇంటికి దగ్గర్లో ఉన్న గుడికి వెళ్లి అక్కడ పూజ చేయించుకొని ఇంటికి వచ్చే సరికి అక్కడ ఆ అమ్మాయి వాళ్ళ పక్కింటి అబ్బాయి కూర్చొని వుంటాడు.
ఆ అమ్మాయి నీ చూసి ” వావ్ పూర్ని అక్క యువర్ లుకింగ్ సో ప్రెట్టీ అండ్ డ్యాం బ్యూటిఫుల్ అన్ థిస్ హాఫ్ శారీ” అని ఇంగ్లీష్ లో చెప్తాడు…
అంతే అప్పటి వరకు శాంతంగా శాంత మూర్తి లా ఉన్న పూర్ణిమ ఒక్క సారిగా కోపంగా మారిపోయి” రేయ్ ఏం అన్నావు…? ప్రెట్టీ అండ్ బ్యూటిఫుల్ హా….!
” ఏం మాటలు రా అవి…..” అంటూ ఆ అబ్బాయి వీపున రెండు బాధింది.
” అబ్బా ….! అక్క ప్లీస్ కొట్టకు…అయిన నేను ఇప్పుడు ఏం అన్నాను అని కొడుతున్నావ్ ” అని అడుగుతాడు ఆ అబ్బాయి.
” ఏం అనడం ఎంటి రా….. నన్ను చూసి ప్రెట్టీ అండ్ బ్యూటిఫుల్ అంటావా….? ” అని మళ్ళీ రెండు బాధుతుంది.
అబ్బా…..! అక్క లంగా ఓణీ లో చూడడానికి అందంగా , ముద్దుగ బాగున్నావ్ అని అలా కంప్లిమెంట్ ఇచ్చాను అది కూడా తప్పేనా…! ” అని అడుగుతాడు.
తప్పా ….! తప్పున్నారా…? అయినా నన్ను సంప్రదాయ పదంగా , లక్షణంగా లక్ష్మీ దేవిలా ఉన్నావు అక్క అని ఉంటె పొంగి పోయేదాన్ని కానీ…..
నువ్వు ఏం అన్నావు..? ముద్దుగా ఉన్నాను అని అంటావా….! అది ఎంత తప్పు మాట.
అలా అనొచ్చా అసలు తప్పు కదా…? చెంపలు వేసుకో ” అంటూ తనే వాడి బుగ్గలు మిద
నాలుగు దెబ్బలు వేసి…
ఎప్పుడు అయిన నాకు కంప్లీమెంట్ ఇవ్వాలి అనుకుంటే బ్యూటీ ఫుల్ , తొక్క , తోటకూర అని కాకుండా …..
” ముచ్చటగా మహా లక్ష్మిలా ఉన్నాను అనో లేకపోతే సంప్రదాయ పదంగా ఉన్నాను అనో ఇలాంటి కంప్లేమెంట్ ఇవ్వు…….
అంతే కానీ ఇలా ముద్దుగా ఉన్నాను , బొద్దుగా ఉన్నాను అని ఇంగ్లీష్ లో ఎది పడితే అది మాట్లాడకు ” అని చెప్పి అక్కడ నుంచి తన రూం లోకి వెళ్లిపోతుంది.
పూర్ణి మాటలకు ఆ అబ్బాయి కళ్ళు తెలేసీ ” వామ్మో జస్ట్ ముద్దుగా , అందంగా ఉన్నావు అని చెప్పడం కూడా బూతేనా ……
ఇలా అయితే ఇంకా బయట ప్లే బాయ్స్ అమ్మాయిలను చేసే హాట్ కామెంట్స్ వింటే ఇంకా వాటిని ఏం అంటుందో ” అని అనుకుంటూ అక్కడ నుంచి వెళ్ళిపోతాడు…
………………
జస్ట్ ముద్దుగా ఉన్నావు అని కంప్లిమెన్ట్ ఇచ్చినందుకే పూర్ణిమ అలా అరిచి గోల చేస్తే…..
ఇంకా యష్ బాబు లాంటి ప్లే బాయ్ దగ్గర లాక్ అయితే తన పరిస్థితి ఎంటి అంటారు….?
డిఫరెంట్ మైండ్ సెట్స్ అండ్ కేరక్టర్ ఉన్న వీళ్లిద్దరు ఎలా కలుస్తారు…? ఎప్పుడు కలుస్తారు….? వీళ్లిద్దరి మధ్యన అసలు ఏం జరగబోతుందో ముందు ముందు తెలుసుకుందాం…
To be continued…..
Swipe left/right or tap the sides to turn pages