హిస్ లస్ట్ అండ్ హర్ లవ్ 💕 – 2
యశస్వి 💕 పూర్ణిమ
ఎప్పుడో ఎర్లీ మార్నింగ్ నిద్రపోయిన యష్ అండ్ అమ్మాయి ఇద్దరు ఒకరి మిద ఒకరు అలానే పడుకొని ఎప్పుడో మధ్యానం టైం కి నిద్రలేస్తారు.
ఫస్ట్ మెలుకవ వచ్చిన ఆ అమ్మాయి తన కింద ఉన్న యష్ నీ చూసి నవ్వుతూ అతని హార్ట్ మిద కిస్ చేస్తుంది.
అప్పుడే మెల్లిగా మేలుకువలోకి వస్తున్న యష్ ఆ ముద్దు స్పర్శకి తన మిద ఉన్న అమ్మాయి నీ బెడ్ మీదకి చేర్చి ” వాట్ బేబీ….! ” అంటూ ఆ అమ్మాయి మెడ వొంపులో ముద్దులు పెడుతూ , ఆ అమ్మాయి చెవిలో ఏదో చిలిపి మాటలు చెప్తాడు.
ఆ మాటలకి ఆ అమ్మాయి బ్లష్ అవుతు…. ” ఐ హాడ్ ఏ బ్యూటిఫుల్ టైం విత్ యూ ” …….
ప్రతి వన్ సెకండ్ కూడా వర్తబుల్ నీ దగ్గర ” అని చెప్పి …..
యష్ కి ఒక కిస్ ఇచ్చి…..” నేను ఇంటికి వెళ్ళాలి ” అని చెప్పి యష్ కళ్ళల్లోకి చూస్తుంది.
” మిస్ యూ బేబీ…….! నీకు ఎప్పుడూ బోర్ కొట్టిన ఈ యష్ ఉన్నాడు అని మర్చిపోకు బేబీ…. యువర్ డ్యాం సెక్సీ బెబ్స్ ” అని ఆ అమ్మాయి పెదాలు అందుకుంటాడు.
చాలా ప్రొఫిషినల్ అండ్ ప్యాషనేట్ గా ఆ అమ్మాయి నీ కిస్ చేస్తూ ఉంటే…. ఆ అమ్మాయి యష్ పెడుతున్న కిస్ కి కంట్రోల్ తప్పుతూ మళ్ళీ యష్ మాయలో పడిపోతుంది.
యష్ మళ్ళీ ఇంకో సారి ఆ అమ్మాయితో ఇంటిమెట్ అయ్యి అప్పటికే ఆఫీసు మేనేజర్ ఫోన్ మిద ఫోన్ చేస్తూ ఉంటే ఆ అమ్మాయి తో ప్రాజెక్టు ఫైల్ మిద సైన్ చేయించుకొని….
” కాంటాక్ట్ మీ ఎట్ ఎనీ టైం బేబీ……! ” అని ఆ అమ్మాయికి చెప్పి కాంట్రాక్టు ఫైల్ తీసుకొని అక్కడ నుంచి కార్ లో ఆఫీసు కి స్టార్ట్ అయ్యాడు…
…………………
పూర్ణి…..
పూర్ణి……
ఎక్కడ ఉన్నావు తల్లి అంటూ పూర్ణిమ అమ్మమ్మ గారు ఇల్లు అంతా వెతుకుతూ ఉంటే….
అమ్మమ్మ ఇక్కడ పెరటిలో ఉన్నాను…” అంటూ పూర్ణి గొంతు విని అటుగా వెళ్తారు పూర్ణిమ అమ్మమ్మ జానకమ్మ గారు.
అక్కడ పూర్ణిమ గార్డెనింగ్ చేస్తూ ఉంటే…. పూర్ణిమ నీ అక్కడ నుంచి ఇంట్లోకి తీసుకొని వెళ్ళి….
మీ తాతయ్య కి మందులు అయిపోయాయి తల్లి…! నువ్వు కూడా ఏదో పుస్తకం కొనుక్కోవాలి అని చెప్పావు కదా….!కొట్టుకి వెళ్లి నీకు కావాల్సినవి కొనుక్కొని , మీ తాతయ్య కి మందులు తీసుకొని రా తల్లి ” అని చెప్పి డబ్బులు పూర్ణిమ చేతిలో పెడతారు.
సరే అమ్మమ్మ …! అని చెప్పి తన స్కూటీ తీసుకొని ఫస్ట్ వాళ్ళ తాతయ్య కి మందులు తీసుకోవాలి అని మెడికల్ షాప్ కి స్టార్ట్ అయ్యింది.
ఉదయం వేసుకున్న అదే పట్టు లంగా ఓణీ లో స్కూటీ మిద వెళ్తూ ఉంటె , లీవ్ చేసిన తన హెయిర్ గాలికి ఎగురుతూ ఆమె మొహం మిద పడుతూ ఉంటె, నోటితోనే గాలి ఊదుతూ ….ఆ వెంట్రుకలని పక్కకి తొస్తూ చిన్నగా రోడ్డు మిద డ్రైవ్ చేసుకుంటూ వెళ్తూ ఉంటె ……..ఇంటి ఓనర్ పూర్ణిని చూసి ” ఎక్కడికి పూర్నీ తల్లి ఈ వేల వెళ్తున్నావు …..? అని అడిగితే ” మెడికల్ షాప్ కి బాబాయి ” అని చెప్పింది స్కూటీ ఆపి.
” నాకు కూడా బిపి మాత్రలు తెచ్చి పెట్టు తల్లి…..! అంటే సరే అని చెప్పి , ఆయన దగ్గర డబ్బులు అండ్ టాబ్లెట్స్ షీట్ తీసుకొని మెయిన్ రోడ్డు మీదకు స్కూటీ నీ తీసుకొని వెళ్ళింది.
మరో పక్క మెయిన్ రోడ్డు మిద కార్ లో వస్తూ బ్యాక్ సీట్ లో కూర్చొని అతని మేనేజర్ తో కాల్ మాట్లాడుతూ…..” నిన్న ఆ ప్రాజెక్టు డిల్ మనకే వచ్చింది…దాని పనులు త్వరలోనే స్టార్ట్ చెయ్యండి….
అండ్ వన్ మోర్ థింగ్ ” నా పి ఏ పోస్ట్ కాలిగా ఉంది కదా….! దానికి ఎవరు అయిన న్యూ పీ ఏ నీ ఆ పోస్ట్ కి రీప్లేస్ చేయ్యండి…” అని మాట్లాడుతూ ఉండగా
యష్ కి ఎవరో అన్ నోన్ నెంబర్ నుంచి కాల్ వస్తూ ఉంటె మేనేజర్ తో రెండు మాటలు మాట్లాడి కట్ చేసి , మళ్ళీ ఆ అన్ నోన్ నెంబర్ కి కాల్ చేస్తాడు.
అటు నుంచి ఒక అమ్మాయి హస్కీ గా మాట్లాడుతూ” హాయ్ యష్ బేబీ….! ఎలా ఉన్నావు…? థిస్ ఇస్ తారా…. ” అని అంటుంది.
హేయ్ బేబీ ఎలా ఉన్నావు….? ఎంటి ఎన్ని డేస్ కి గుర్తు వచ్చాన బేబి ” అని అంటాడు .
నో యష్ ….! కొన్ని డేస్ ఫారిన్ వెళ్ళాల్సి వచ్చి అక్కడికి వెళ్ళాను…నిన్ననే వచ్చాను…. నైట్ టచ్ మీ పబ్ లో కలుద్దాం…
” ఐ వాంట్ థిస్ నైట్ టూ యూ ….! ” అని మత్తుగా చెప్తుంది.
తప్పకుండా బేబీ…! నేను కూడా నిన్ను చాలా మిస్ అయ్యాను సెక్సీ….” అంటూ నవ్వుతూ మాట్లాడుతూ తార నీ మాటలతోనే మాయ చేస్తూ ఉంటాడు.
అప్పుడే సడెన్గా డ్రైవర్ కార్ బ్రేక్ వేసి ఆపుతాడు.కార్ అలా సడెన్ గా ఆగేసరికి యష్ డిస్ట్రబ్ అవుతు ” వాట్ హాపెన్డ్ ” అని గంభీరంగా అడుగుతాడు.
” సార్ అది ఎవరో కార్ కి డాష్ ఇచ్చారు ” అని చెప్తాడు డ్రైవర్.
” ఒకే వెళ్లి త్వరగా క్లియర్ చెయ్ ” అని చెప్పి తారతో కాల్ కంటిన్యూ చేస్తూ ఉంటాడు యష్.
డ్రైవర్ కార్ దిగి ముందుకి వెళ్లి చూసేసరికి అక్కడ పూర్ణిమ కార్ కింద పడి స్పృహ తప్పి పడిపోయి ఉంటుంది.
డ్రైవర్ పూర్ణిమ నీ చూసి భయపడి జనాలు అందరు చుట్టూ ముట్టే లోపు పూర్ణిమ నీ అక్కడ నుంచి తీసుకొని వెళ్ళాలి అని కంగారుగా కార్ లోకి వెళ్లి ……
” సార్ మన కార్ కింద పడిన అమ్మాయి స్పృహ తప్పి పడిపోయింది సార్….” అని చెప్తాడు.
ఎంటి…? మన కార్ కింద పడింది అమ్మాయి నా….! అని తార తో నైట్ పుబ్ లో మీట్ అవుదాం అని చెప్పి….కాల్ కట్ చేసి…ఒక నిమిషం తర్వాత కారు దిగి ముందుకి వెళ్లి , కింద పడిపోయి ఉన్న పూర్ణిమ నీ చూసి ఒక్క నిమిషం అలానే అద్భుతం లా చూస్తూ ఉండి పోయాడు.
ఒక్క నిమిషం తర్వాత హాఫ్ శారీ లో చాలా ముద్దుగా , బొద్దుగా ఉన్న పూర్ణిమ నీ చూస్తూ ఫస్ట్ లుక్ లోనే ఇంప్రెస్స్ అయిపోయాడు యష్.
కింద పడిపోయిన పూర్ణిమ నీ రెండు చేతులతో ఎత్తుకొని కార్ లో అతని ఒడిలో తల పెట్టీ కూర్చోబెట్టి కార్ నీ హాస్పిటల్ కి పోనిమ్మని చెప్తాడు…
ఒక్క పది నిమిషాల్లోనే దగ్గర్లో ఉన్న హాస్పిటల్ లో పూర్ణిమ నీ అడ్మిట్ చేస్తే డాక్టర్ తనని చెక్ జస్ట్ స్పృహ తప్పి పడిపోయింది అంతే అని చెప్పి….
పూర్ణిమ తలకి చిన్నగా దెబ్బ తగిలేసరికి దానికి ప్లాస్టర్ వేసి ఒక ఇంజెక్షన్ వేసి వెళ్ళిపోయాడు డాక్టర్.
లంగా ఓణీ లో లైట్ గా కనిపిస్తున్న పూర్ణిమ నడుము నీ చూస్తూ , పెదాల మిద ఉన్న చిన్న పుట్టు మచ్చను చూసి ఆ రెండు ప్లేస్ లా నుంచి అతని చూపు పక్కకి తిప్పుకోలేకపోతు ఉంటాడు యష్.
పూర్ణిమ నిద్రపోతుంది అనుకొని మెల్లిగా పూర్ణిమ బెడ్ దగ్గరికి వెళ్లి అతన్ని ఎంతగానో ఊరిస్తున్న ఎర్రటి పెదాలు మిద నల్లగా మెరుస్తున్న పుట్టు మచ్చ నీ ముద్దు పెట్టుకుంటాడు.
సరిగ్గా అప్పుడే పూర్ణిమ స్పృహ లోకి వచ్చి మెల్లిగా కళ్ళు తెరుస్తుంది.
🤭🤭🤭🤭🤭🤭
జస్ట్ ముద్దుగా ఉన్నావు అని కంప్లిమెన్ట్ ఇచ్చినందుకు ఫైర్ అయిన పూర్ణిమ ఇప్పుడు డైరెక్ట్ గా మన యష్ బాబు తనకి ముద్దు పెట్టేసాడు అని ఇంకా ఏం చేస్తుందో…
తెలియాలి అంటే నెక్స్ట్ ఎపిసోడ్ కోసం కొంచం వెయిట్ చెయ్యండి…
స్టోరీ ఎలా అనిపిస్తుంది కామెంట్ చేసి కొంచం సపోర్ట్ చెయ్యండి..
To be continued…..
Swipe left/right or tap the sides to turn pages