New Katha Varnika is now on Google Play — read Telugu stories on your phone. Learn more
Beast బాబు రాక్షస ప్రేమ 🔥 – 3

Beast బాబు రాక్షస ప్రేమ 🔥 – 3

మేఘ పాప రుదిర్ ఆఫీసు లోనే వర్క్ చేస్తుంది..అటు ఆఫీసు లో ఇటు ఇంట్లో పాపం మేఘ పాప నీ పిండి పిప్పి చేస్తూ వుంటాడు అతని పిచ్చి తో బాబు గారూ..

కక్కలేక మింగలేక అల్లడిపోతో కష్టంగా దాన్ని గొంతు నుంచి పొట్టలోకి పంపించి ఆదో రకం అయిన ఎక్స్ప్రెషన్ ఇస్తూ రుదిర్ నీ చూసింది.

చేసిన ఓవర్ యాక్టింగ్ చాలు… తిను ” అని కసిరి బలవంతంగా నాలుగు ఇడ్లీ , రెండు వడ  మేఘ కి తినిపించి ” టెన్ మినిట్స్ లో రెడీ అయ్యి రా…వన్ మినిట్ లేట్ అయిన…… ” అని కంప్లీట్ చెయ్యకుండా అర్జంట్ కాల్ రావడంతో మాట్లాడుతూ బయటికి వెళ్ళిపోయాడు రుదిర్.

మేఘ ఫాస్ట్ గా పైకి వెళ్లి అప్పటి వరకు కంట్రోల్ చేసుకున్నది అంతా ఇంకా వామిట్ చేసుకుంటుంది.

పాపం ఐదు నిమిషాలు కంటిన్యూగా వామిట్ చేసుకొని నీరసంతో  కిందకు ఒరిగి పోతూ నడుము మీద చెయ్యి వేసుకొని….

” నాకు నెయ్యి పడదు అని రుదిర్ గారికి చెప్దాం అనుకుంటే ఆయన ఏమో అసలు నన్ను మాట్లాడనిస్తే కదా…? అసలు ఎదురు వాళ్ళకి మాట్లాడే ఛాన్స్ కూడా ఇవ్వరు బెస్ట్ బాబు గారు ” 

అని రుదిర్ నీ తిట్టుకుంటూ ఫాస్ట్ గా ఆఫీసు కి వెళ్ళడానికి చుడిదార్ లో రెడీ అయ్యి , హ్యాండ్ బ్యాగ్ తీసుకొని బయటికి వెళ్ళడానికి డోర్ నాబ్ మిద చెయ్యి వెయ్యగానే…… అప్పుడే తన ఫోన్ డ్రెస్సింగ్ టేబుల్ మిద మరిచిపోయింది అని విషయం గుర్తు వచ్చి…

వెనక్కి తిరిగి టేబుల్ మిద ఉన్న ఫోన్ తీసుకొని బ్యాగ్ లో వేసుకుంటూ ఉండగా…. ఆ ఫోన్ స్క్రీన్ మిద రాహుల్ అని నేమ్ డిస్ప్లే అవుతు కాల్ వస్తుంది..

ఆ పేరు చూసి కనుబొమ్మలు మూడి వేసి రాహుల్ ఈ టైం లో కాల్ చేస్తున్నాడు ఎంటి..? అని కంగారుగా అనుకుంటూ కాల్ లిఫ్ట్ చేసి ” హలో రాహుల్ ” అని పిలిచింది.

” నువ్వు ఎక్కడ ఉన్నావు..? త్వరగా నా దగ్గరికి రా..! ” అని ఏడుపు గొంతు తో మాట్లాడతాడు రాహుల్.

” నేను నిన్ను చూడడానికి ఈవెనింగ్ వస్తాను…నువ్వు బుద్ధిగా తిని టాబ్లెట్ వేసుకొని పడుకో …సరేనా..! ” అని రాహుల్తో మాట్లాడుతూ రుదిర్ గురించి మరిచిపోయింది.

రాహుల్ నీ ఎలాగో ఒకలా కన్విన్స్ చేసి , ఎలాగైనా ఈవెనింగ్ అతని దగ్గరకు తీసుకొని వెళ్ళమని రుదిర్ గారిని అడగాలి అని అనుకుంటూ… రుదిర్ ఇచ్చిన టైం గుర్తు రావడంతో కంగారుగా బయటకు వెళ్ళబోయింది.

కానీ అప్పటికే రుదిర్ కోపంతో ఊగిపోతూ ఆ రూం లోకి ఎంట్రీ ఇచ్చి మేఘ నీ విసురుగా లాగి అక్కడే ఉన్న గోడకు లాక్ చేసి , మేఘ  గొంతు పట్టుకొని కోపంగా చూస్తూ….

” నికు ఎంత టైం ఇచ్చాను…? అసలు ఈ మధ్య నా మాట అంటే నీకు లెక్క ఉండడం లేదు… ” అని  అంటూ  నిప్పులు కక్కే కళ్ళతో , సీరియస్ గా చూస్తూ గర్జిస్తాడు.

” అది ….. రా….రా … రాహుల్ కాల్ చేస్తే మాట్లాడుతున్నాను సార్…! ” అని చెప్పింది మేఘ కష్టంగా ఒక్కో మాట కూడా దీసుకొని.

రాహుల్ పేరు వినగానే ఇంకా ఎక్కువ కోపం వచ్చి , కళ్ళు ఇంకా ఎర్రగా మారిపోయి ….. మేఘ గొంతు పట్టుకొని గోడకు ఆనించి అలాగే  పైకి గాల్లోకి లేపి” నీకు నా మాట కంటే వాడే ఎక్కువ అయిపోయాడ… అసలు వాడితో ఎందుకు మాట్లాడవు…? ” అంటూ ఎర్రటి కళ్ళతో చంపేసేలా చూస్తాడు మేఘ నీ.

మేఘ ఊపిరి ఆడక గిల గిల గించుకుంటు… రుదిర్ చేతిలో ఉన్న తన గొంతు నీ విదిపించుకోవాలి అని ట్రై చేస్తూ…కళ్ళు తెలుస్తూ , కాళ్ళు చేతులు ఆడిస్తూ ఉంటుంది…

మేఘ ఇంకా చచ్చిపోతుంది అనే లాస్ట్ మినిట్ లో విసురుగా మేఘ గొంతు వదిలే సరికి డాం అని కింద పడిన మేఘ  రెక్క పట్టుకొని బలంగా అతని మీదకు లాక్కొని …. జుట్టు వెనుక నుంచి పట్టుకొని తల వెనక్కి విరుస్తూ…

” చెప్పవే….! నికు నా మాట కన్నా ఆ బెవర్స్ గాడే ఎక్కువ అయ్యాడా…? ” అని గర్జిస్తాడు రుదిర్.

” మీ…మీ తమ్ముడు గారే కదా…? రుదిర్ గారు…తన గురించి కేర్ తీసుకోవాల్సిన బాధ్యత నా మిద ఉంది కదా…?  అందుకే ” అనింది చిన్నగా మేఘ పాప.

సొంత తమ్ముడిని బేవర్స్ అది ఇది అంటూ అతని మిద రుదిర్ ఎందుకు ఫైర్ అవుతున్నాడు…?

రుదిర్ కి తన తమ్ముడు అంటే ఇష్టం లేదా..? ఇష్టం లేదు అంటే రీసన్ ఎంటి..?

తెలుసుకోవాలి అనుకుంటే ఇప్పుడే స్టోరీ చదివేయండి.

స్టోరీ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసి మీ అభిప్రాయం చెప్పండి.

అలాగే స్టోరీ ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తే నా ప్రొఫైల్ నీ ఫాలో అవ్వండి.

To be continued…