New Katha Varnika is now on Google Play — read Telugu stories on your phone. Learn more
అందమైన బుట్టబొమ్మ – 1

అందమైన బుట్టబొమ్మ – 1

 వంటగదిలో నుంచి ట్వంటీ  ఇయర్స్ ఉన్న  అమ్మాయి  బ్రేక్ ఫస్ట్ ప్రిపరేషన్  చేస్తు . ఏ అన్వి లేగు మా స్కూల్ కి టైం అయింది. నాకు ఈరోజు ఆఫీసులో ప్రాజెక్టు ప్రజంటేషన్ వుంది. తర్వాత గా  లేవరా….

 

నిద్ర మతుతోని  ముద్దు ముద్దుగా  అమ్మ ప్లీజ్  ఇంక  కొద్దిసేపు  బోజుట్ట ….   ప్లీజ్ బంగారం  అమ్మకు ఆఫీసు టైం అయ్యింది. ఆప్పుడే ఐదు సం; రాల  అబ్బాయి బ్లూ టిచ్ట్  , బ్లాంక్  పాయెంట్, వైట్  చ్కిన్  కొంచం కర్లి  హెయిర్   , చబ్బీ  చిక్స్  చూడ నీ సినిమా హీరో ల ఏ మాత్రం తీసుపోడు. 

 

మమ్ము నువ్వు రోజురోజుకు  రాక్షసి నీ  గారాబం చేస్తున్నావు. 

 

అప్పుడే  అన్వి  రూమ్ డోర్  చేసి  అమ్మ చూడు అన్నయ్య  నాను రాక్షసి    ఎడిపిస్తున్నాడు. 

 

డోర్ దగ్గర పింక్ కలర్ నైట్ డ్రెస్, చిట్టి రెండు పీలకలు ,, పెద్ద కల్లు, మెత్తటి బుగాలు,, చిన్నకు కంటే కొంచం దొబ్బుగా,,, అచ్చం టెండీ బీర్ లాగా  మన  చిట్టి  రాక్షసి వుంటుంది.

 

చిన్న, అన్వి ఇద్దరు ట్విన్స్  , ముఖం అచ్చం ఇద్దరి యి ఒకే 

పోలికలు  ఉంటాయి..

 

ఫుడ్, చదువులో ఇద్దరు వేరువేరుగా ఉంటారు….

 

మాటలు తర్వాత వెళ్ళి ఫ్రెష్ అయ్యి రాపొండి ….

 

అన్వీ  అలకగా  అమ్మ ఎప్పుడూ అన్నయ్య కే  సపొట్టు చేస్తావ్. ఒక్క మాటకూడ గట్టిగా ఆ నావు!!!

 

 మీ  వాళ్ళ  నేను హార్ట్ ఆయను  ఈ రోజు స్కూల్ వెళ్ళెలను.

 

అన్వీ సిరేసుయగా  చెప్పి ….. ఫ్రెష్ అవడానికి  వెళుతుంది.

 

మమ్ము  చూడు.  రాక్షసి ఈ  రోజు  మ్యాథ్స్ ఎగ్జామ్ వుంది..  ఎలా సాకులు చెబుతుంది..   స్కూల్ లో  గొడవల   విషయాల్లో  అందరి కంటే ముందు ఉంటుంది.

 

ఈ అలవాట్లు అన్వీ కి ఎలా వచ్చాయ్ మమ్ము…

 

మమ్ము నేను వెళ్ళి ఫ్రెష్ అయ్యి వస్తా…

 

 

ట్వంటీ మింటెస్ తర్వాత  అమ్మ  ప్లీజ్ .. నా బంగారంగా 

ఈ రోజు  స్కూల్ కు వెళ్ళాను అమ్మ,,  మ్యాథ్స్ మిస్స్ బాగా స్ట్రీక్  నీ కూడా తెలుసుగా మమ్ము,,, 

 

నో అన్వీ నువ్వు ఎన్ని చెప్పిన నీ  మాటలు వెనను తర్వాత బ్రేక్ ఫాస్ట్ చెయ్యండి..!!!

 

అమ్మ మాటలకు అన్వీ  ఏడుప్పు ముఖం  పెట్టుకొని 

breakfast  తినేస్తుంది..

 

చిన్న  చిట్టి చెల్లలు  అలాక ముఖం  చూసి  మమ్ము   మ్యాథ్స్  ఎగ్జామ్ లో పాస్ మార్కులు తెచ్చుకుంటే   ఈవినింగ్ ఐస్ క్రీమ్  తినడానికి వెళదాం!!!!

 

చిన్న  నుత్విక  సైగ చేస్తాడు…

 

కొడుకు సైగా  అర్థం చేసుకుని  అవును బంగారం , అన్నయ్య  చెపినటు మనం ముగ్గురం  సాయత్రం  ఐస్ క్రీమ్  బాగా  ఎంజాయ్  చేద్దాం!!!!

 

నీకు ఇష్టం అన్ని  తీద్దాం!!!  ఓకేనా  

 

అన్వీ  కి  ఐస్ క్రీమ్  మాట వినగానే  ముఖంలో ఎక్కడ ఆనందం  ,, 

 

 అన్వీ కి అల్లరి  చేయడం , నచ్చింది తినడం, గొడవలు చాలా ఇష్టం….

 

ఇంక సాయత్రం వెళ్ళ  రోడ్ మీద తినడం  చాలా  ఇష్టం… డీల్ ఒకే   మమ్ము..

 

బయట అప్పుడే  స్కూటీ హౌరన్ సౌండ్  నుత్వి  త్వరగా 

రాండి!!! ఆఫీసు టైం అయ్యింది.

 

అబ్బా!!! ఆగవే నీ ముద్దుల కోడలు అలకలు తిరేవరకు 

టైమ్ అయింది…

 

 చిట్టి డెవిలుకు. ఎమ్ ప్రాబ్లం  వచ్చింది…

 

ఎమ్ లేదు అత్త ఈ రోజు మ్యాథ్స్ ఎగ్జామ్ ఉంది….

నీకు తెలుసుగా నా గురించీ  !!!!

 

ఓ దానికే నువ్వు  ఇలా ఉన్నావా!!!

 

చిట్టి డెవిల్ కు ఎన్నీ తెలివితేటలు ఉన్నాయి….

 

నువ్వు ఈజీగా పాస్ మార్కులు  తెచ్చుకోవా!!!  చెప్పు..

 

ఇంక చాలు అత్త, కోడలు కబుర్లు నువ్వు దానికి  నీ సహాలు అవసరం లేదు!!!

 

ఇప్పటికీ ఏదో కనింగ్  ఆ లోచన  దాన్ని  మెదడులో పరుగు తిరుగుతుంది…

 

మమ్ము ఇంక చాలు స్కూల్ కి టైం అయ్యింది…

 

సారీ  రా.. చిన్న 

 

నుత్వి, మైత్,   స్కుట్టి  స్టాటు చేసుకుని   స్కూల్  బయలుదేరుతారు….

 

ఆఫీస్ కు వేలె దారిలో స్కూల్    ఉండం వాళ్ళ  !!!

 

స్కూల్ కు తోందరా!!! చేరుకుంటారు.

 

నుత్వి, మైతు కు బాయి… చెప్పి  స్కూల్  లోపాటుకు వెళుతారు..

 

8:40 నిమిషాల కు  ఆఫీస్ ముందు స్కూటీ  అపుతారు..

 

ఇద్దరు స్కూటీ నీ పార్క్ చేసి ఫాస్టుగా ఆఫీసులో కి నడుస్తారు.

 

అప్పటికి అల్ మోస్ట్. అన్నీ   department  employes 

వచ్చి ఉంటారు,,,

 

ఆఫీస్ టైమ్ మార్నింగ్ 8:00am and  ఈవెనింగ్ 4:00pm కు 

 

నుత్వి, మైత్ వెళ్ళి వాళ్ళ డెస్క్ దగ్గరా!!!  కూర్చున్నారు

 

మైత్ , నుత్వి, ఇద్దరు  డిజైనర్ డిపార్టుమెంటు పనీ చేస్తారు.

 

అప్పుడే కంపెనీ మేనేజర్   వచ్చి    అమ్మా  నుత్విక   వచ్చవ,,    వి. ఆర్. కె ఇండస్ట్రీ నుంచి c.e.o వస్తున్నారు. నువ్వు బాగా ప్రజెంట్ టెసెన్  మన కంపెనీ కి ఈ ప్రాజెక్టు రావాలి…

 

ఒకే మూర్తి  బాబాయ్ మీరు టెన్షన్   పడకండి!!!

 

ఒకే పనీ  చెయండి!!! మేడమ్ వస్తారు.. చెప్పి   మేనేజర్ మూర్తి వెళ్ళిపోతాడు.