New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more

రెండు జతల పక్షులు(ఒక జత ప్రేమ❤️మరో జత వైరం)

4 stories Ongoing Comedy Love

అది ఒక మహానగరం హైదరాబాద్ అప్పుడప్పుడే తెల్లవారుతుంది.... అక్కడ అందరు ఉదయాన్నే ఎవరి పనుల్లో వాళ్ళు ఉన్నారు ఉరుకుల పరుగుల జీవితం.... అది ఒక కాలనీ అందులో అంతా ఇరుగు పొరుగు లేచి ఆడవాళ్లంతా ముగ్గులు వేసుకుంటూ ఉంటే....అక్కడ ఉన్న అమ్మాయిలు జాగ్గింగ్ లు అని ఎక్సర్సైస్ అవి చేస్తూ ఉన్నారు.... అబ్బాయిలు మాత్రం ముసుగు తన్ని పడుకొనే ఉన్నారు....అలా వాళ్ళని లేపే ప్రక్రియ లో తండ్రులు అంతా సుప్రభాతం తో లేపుతున్నారు....ఒక తండ్రి రేయ్ లే రా అంట్ల వెధవ బారుడు పొద్దేక్కిన ఇంక పడుకొనే ఉన్నావ్ కాలేజీ కి టైం అవుతుంది రా శుంఠ అని తిట్టి మరి లేపుతున్నారు.... అయినా అతనికి కొంచం అయినా చీమ కుట్టినట్టు గా…

Browse Stories

రెండు జతల పక్షులు(ఒక జత ప్రేమ❤️మరో జత వైరం)

రెండు జతల పక్షులు(ఒక జత ప్రేమ❤️మరో జత వైరం) – 1

అది ఒక మహానగరం హైదరాబాద్ అప్పుడప్పుడే తెల్లవారుతుంది…. అక్కడ అందరు ఉదయాన్నే ఎవరి పనుల్లో వాళ్ళు ఉన్నారు ఉరుకుల పరుగుల జీవితం…. అది ఒక కాలనీ అందులో అంతా ఇరుగు పొరుగు లేచి ఆడవాళ్లంతా ముగ్గులు వేసుకుంటూ ఉంటే….       అక్కడ ఉన్న అమ్మాయిలు జాగ్గింగ్ లు అని ఎక్సర్సైస్ అవి చేస్తూ ఉన్నారు…. అబ్బాయిలు మాత్రం ముసుగు తన్ని పడుకొనే ఉన్నారు….అలా వాళ్ళని లేపే ప్రక్రియ లో తండ్రులు అంతా సుప్రభాతం తో […]

4 min 40 views
రెండు జతల పక్షులు(ఒక జత ప్రేమ❤️మరో జత వైరం)

రెండు జతల పక్షులు(ఒక జత ప్రేమ❤️మరో జత వైరం) – 2

అందరు క్లాస్ కి వచ్చి కూర్చోగానే అప్పుడే లెక్చరర్ వచ్చారు…. అందరు పైకి లేచి కోరస్ గా గుడ్ మార్నింగ్ సార్ అని పెద్దగా అరిచారు…. అది విని ఆ సార్ అబ్బబ్బ ఏమి రెస్పెక్ట్ అబ్బా మీ అందరికి నేనంటే అని చెప్పి మీకు కూడా గుడ్డు మార్నింగ్ కూర్చోండి అందరు అని చెప్పి క్లాస్ స్టార్ట్ చేసారు….       ఇంక అందరు క్లాస్ ని సీరియస్ గా వింటూ ఉండగా మధ్యలో […]

5 min 32 views
రెండు జతల పక్షులు(ఒక జత ప్రేమ❤️మరో జత వైరం)

రెండు జతల పక్షులు(ఒక జత ప్రేమ❤️మరో జత వైరం) – 3

ఇంక ప్రిన్సిపాల్ గారు రెండో విజేత ఎవరు అంటే అని ఆపి అందరిని చూసాడు…. అందరి మొహాల్లో టెన్షన్ కనపడుతుంటే ఇప్పుడు రెండోది చెప్పబోతున్న చెప్పేస్తున్నా అని గాయత్రి అనే పేరు చెప్పాడు….         ఆ మాటకి ఇద్దరికి బాధ వేసి మళ్ళీ ఎలాగో ఫస్ట్ నాదే కదా అనుకోని ఇద్దరు ధీమా గా చూస్తూ ఉన్నారు…. గాయత్రి అనే అమ్మాయి స్టేజ్ మీదకి వెళ్లి ప్రైజ్ తీసుకొని వచ్చింది….     […]

4 min 26 views
రెండు జతల పక్షులు(ఒక జత ప్రేమ❤️మరో జత వైరం) Premium

రెండు జతల పక్షులు(ఒక జత ప్రేమ❤️మరో జత వైరం) – 4

వైజాగ్ అది ఒక ఇంజనీరింగ్ కాలేజ్ అక్కడ అంతా హోలాహలం గా ఉంది ఎందుకంటే ఆ కాలేజ్ లో ఫెస్ట్ జరుగుతుంది…. ఆ రోజే జాయినింగ్ అవుతున్నారు మొదటి సంవత్సరం వాళ్లంతా…. అందువల్ల సీనియర్స్ అంతా వాటి ఆరెంజ్ మెంట్స్ అంతా చూసుకుంటున్నారు….       అందులో ఒక అతను ఆ కాలేజ్ కి హెడ్ ఏ కల్చరల్ ఆక్టివిటీస్ అయినా అతనే చూసుకుంటాడు…. అలా ఆ రోజు ఆ ఫెస్ట్ మొదలు అయ్యింది…. అన్ని […]

4 min 24 views