New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more

సరస💞కధలు

36 stories Ongoing Romance Love Social Drama

1మరొక కొత్త బుజ్జి స్టోరీ మీకోసం తెచ్చేసాను.. సహజంగా భార్యాభర్తల మధ్య ఉండే చిన్ని చిన్ని ప్రాబ్లమ్స్ తో  సాగే ఈ కథ.. ఒక అడిక్షన్ తో ఏ మలుపు తిరిగిందో తెలుసుకోవాలంటే ఫాలో అవ్వండి..ఇది అడల్ట్ కంటెంట్ కాదు, వయసులో ఉన్న వాళ్ళ కోసం.సరదా అని మొదలుపెట్టి సమయం తెలియనంతగా ఒక రకమైన వ్యసనంగా మార్చుకొని తెలియని చీకటి వలయంలో చిక్కుకునే కొంతమంది కోసంఒళ్ళు తెలియకుండా బాధ్యతలు మరిచి తప్పులు చేస్తే పర్యవసానం ఎలా ఉంటుందో ఈ కథలో తెలుసుకోండి.ఆడవారు కావచ్చు మగవారు కావచ్చు.. ఎవరికైనా సరే తప్పు చేస్తే దాని ఫలితం మారొచ్చేమో కానీ వదిలిపెట్టదు. నాకు తెలిసిన ఒక సిచువేషన్ బేస్ చేసుకొని ఈ స్టోరీ ఫ్రేమ్ చేశాను.. ప్రతి ఎపిసోడ్కి…

Browse Stories

సరస💞కధలు

నీలి చిత్రం మాటు – 1

1                   మరొక కొత్త బుజ్జి స్టోరీ మీకోసం తెచ్చేసాను..    సహజంగా భార్యాభర్తల మధ్య ఉండే చిన్ని చిన్ని ప్రాబ్లమ్స్ తో  సాగే ఈ కథ.. ఒక అడిక్షన్ తో ఏ మలుపు తిరిగిందో తెలుసుకోవాలంటే ఫాలో అవ్వండి..   ఇది అడల్ట్ కంటెంట్ కాదు, వయసులో ఉన్న వాళ్ళ కోసం. సరదా అని మొదలుపెట్టి సమయం తెలియనంతగా ఒక రకమైన వ్యసనంగా మార్చుకొని […]

4 min 69 views
సరస💞కధలు

నీలి చిత్రం మాటు – 2

                  ఇంట్రడక్షన్ మిస్ అవ్వకుండా ఓపెన్ అవవే అని ఫోన్ మీద విసుక్కుంటూనే టవల్ తీసుకొని ముఖం తుడుచుకున్నాక బొట్టు పెట్టుకుని అద్దంలో చూసుకుంది రమ్య.   ఇక స్నానం చేయలేదు, అయినా కూడా ఆకర్షించే రూపం. ఒత్తైనా సిల్కీ హెయిర్, పైకి ఫోల్డ్ చేసి క్లిప్ పెట్టేసింది. అయినా సరే చెంపలకి రెండు వైపులా సన్నగా కదులుతున్న బేబీ హెయిర్ ఆమె కోల ముఖాన్ని […]

3 min 54 views
సరస💞కధలు

నీలి చిత్రం మాటు – 3

            ఒకపక్క ప్రదీప్ మీద కోపం మరొకపక్క అంతకు అంతకు ఇబ్బంది పెడుతున్న తన ఫీలింగ్స్.    వీటి మధ్య కోపం, ఆక్రోశం రెండు గుండెల్లో ఎగసి కళ్ళల్లో కన్నీళ్లు కనురెప్పలు దాటి చెంపలు మీదకు జారుతుంటే రెండు గంటల ఆ ప్రోగ్రాం కోసం చూడాలని ఎంతగా ఆరటపడిందో..    ఇప్పుడు ఆ ప్రోగ్రాం చూస్తూ తనను తాను అంతగా ఫీల్ అవుతుంది రమ్య.       స్క్రీన్ […]

3 min 48 views
సరస💞కధలు

నీలి చిత్రం మాటు – 4

        అప్పటికే రూమ్ లో పలుచగా పరుచుకున్న చీకటిని చూస్తూ లైట్స్ ఆన్ చేసి ఈవినింగ్ వర్క్ స్టార్ట్ చేసింది రమ్య.    ఉతికిన బట్టలు తీసి, బయట మొక్కలకు నీళ్లు పెట్టి, ఇంటి చుట్టూత క్లీన్ చేసుకుని, ఇంటి లోపల వర్క్ కూడా ఫినిష్ చేసుకొని వేడివేడి డిన్నర్ తో వర్క్ ఫినిష్ చేసేసరికి 8:30 అయింది.    అలసటతో కూర్చుంటూ కళ్ళు గుమ్మానికి రాసిచ్చింది.        ఇంకో […]

4 min 23 views
సరస💞కధలు

నీలి చిత్రం మాటు – 5

              నేను రేపే అత్తయ్యకి మామయ్యకి కాల్ చేసి మాట్లాడతాను, మా పేరెంట్స్ ని కూడా రమ్మంటాను. ఇంతకుమించి ఇక నావల్ల కాదు అని బయట నుంచి అదే పనిగా అరుస్తుంది రమ్య.       బాత్ ఫినిష్ చేసుకొని నడుము వరకు టవల్ చుట్టుకుని బయటకు వచ్చిన ప్రదిప్ ని అలా చూడడమే కోపంగా పక్కకు తిరిగి వేళ్ళు పీకేసుకుంటుంది రమ్య.      ప్రదీప్ […]

3 min 21 views
సరస💞కధలు Premium

నీలి చిత్రం మాటు – 6

            ఉదయాన్నే ఎవరో కొట్టినట్టు ఠక్కున లేచి కూర్చున్నాడు ప్రదీప్. బెడ్ రూమ్ అంతా కళ్ళు తిప్పి చూసి మస్తుగా చీకటిగా ఉండడంతో ఇంకా తెల్లవారలేదని అర్థమయ్యి ఫోన్ తీసుకొని టైం చూశాడు. మార్నింగ్ 4: 30 అయ్యింది.     ఛా.. నా రాక్షసి అన్నట్టు మూడు గంటలు అవ్వగానే మెలకువ వచ్చింది. . దీని నోరు ఉంది చూడు మామూలు నోరు కాదు అని రమ్యని ముద్దుగా […]

3 min 22 views
సరస💞కధలు Premium

నీలి చిత్రం మాటు – 7

          ఇప్పుడు ఈ విషయంలో కూడా నీ ఇష్టానికి నువ్వు నన్ను డిస్టర్బ్ చేసి.. నా పేషెన్స్ టెస్ట్ చేయకు అని వార్నింగ్ ఇచ్చి ఆఫ్టర్ టెన్ డేస్.. టెన్ డేస్ వరకు ఫుల్ బిజీ అని చెప్పావు కదా??    అప్పటివరకు నా జోలికి రాకు అని గట్టిగా చెప్పి విసవిస వెళ్లి బెడ్ ఎక్కి దుప్పటి కప్పుకుని పడుకుంది రమ్య.         ఎక్కడ ఎటువంటి […]

3 min 16 views
సరస💞కధలు Premium

నీలి చిత్రం మాటు – 8

                నేను కూడా ఏదైనా జాబ్ చేస్తాను.. అని తమకం నిండిన గొంతుతో ఇప్పుడు కూడా అతన్ని కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తున్నా రమ్య ని ఇంకా ఎక్కువ సేపు మాట్లాడనివ్వలేదు ప్రదీప్.   ఇప్పుడు అవన్నీ వద్దురా, నాకు ఉండేదే చాలా తక్కువ టైం. ఆ టైంలో ఇవన్నీ పెట్టి మనిద్దరి మధ్య డిస్టెన్స్ తీసుకురాకు అంటూ తన మాటలకి అడ్డుపడి రమ్య పెదవులు అందుకున్నాడు […]

3 min 24 views
సరస💞కధలు Premium

నీలి చిత్రం మాటు – 9

      నీలి తెర మాటు..     బలవంతంగా లాగి బెడ్ మీదకి తోసి కాఫీ కప్ చేతిలో పెట్టి మూసుకుని తాగు, తినేసి వెళుదువు.. అని సీరియస్ గా వార్నింగ్ ఇచ్చింది.       కోపం వచ్చినప్పుడు అగ్గిమీద గుగ్గిలం లా ఎగిరి ముట్టుకోగానే వెన్నల కరిగిపోయే భార్య మెంటాలిటీకి నవ్వుకుంటూ ఫ్రెష్ అయ్యి బయటకు వచ్చేసరికి వేడి వేడి కాఫీ కప్స్ తో రెడీగా ఉంది రమ్య.    పాప […]

3 min 23 views
సరస💞కధలు Premium

నీలి చిత్రం మాటు – 10

ఇంకో టెన్ డేస్ అలాగే ప్రదీప్ కి తన పర్సనల్ వర్క్ తో ఒంటరిగా లోన్లీగా ఫీల్ అవుతున్న రమ్య కి ‘స్క్రీన్ లవ్’ తో గడిచిపోయాయి.   ఎన్ని వీడియోస్ చూస్తే మాత్రం భర్తకు దూరంగా తన ఫీలింగ్స్ తో తానే కాపురం చేసుకుంటుంది రమ్య..??   సీరియస్ గా నిలదీసింది. పది రోజులు అన్న ప్రదీప్ నెల దాటిన మళ్లీ అదే ఆన్సర్ చెప్పాడు.    జాబ్ గురించి అడిగింద. దాని గురించి ఎత్తద్దు […]

3 min 27 views